AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అయ్యో చిన్నోడా ఎంత పనిచేశావ్.. పబ్జి ఆడొద్దన్నందుకు బాలుడు బలవన్మరణం..

చిన్న చిన్న విషయాలకే కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి.. తాజాగా.. పబ్జికి బానిసైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలోని భైంసాలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భేతి సంతోష్ కుటుంబం భైంసాలో ఉంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు.

Telangana: అయ్యో చిన్నోడా ఎంత పనిచేశావ్.. పబ్జి ఆడొద్దన్నందుకు బాలుడు బలవన్మరణం..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Aug 21, 2025 | 10:41 AM

Share

చిన్న చిన్న విషయాలకే కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి.. తాజాగా.. పబ్జికి బానిసైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలోని భైంసాలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భేతి సంతోష్ కుటుంబం భైంసాలో ఉంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఆయన కుమారుడు రిషేంద్ర (13) విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు.. ఈ క్రమంలోనే.. రిషేంద్ర పబ్జికి బానిసయ్యాడు. ఎప్పుడూ మొబైల్ ఫోన్ లో పబ్జి ఆడుతూనే ఉండేవాడు.. దీంతో పబ్జి ఆడొద్దంటూ తండ్రి సంతోష్, తల్లి రిషేంద్రను పలు మార్లు మందలించాడు.. అయినా వినకుండా అలానే ఆడుతున్నాడు..

ఈ క్రమంలోనే… పబ్జి ఆడోద్దంటూ రిషేంద్రను తల్లిదండ్రులు మరోసారి మందలించడంతో.. మనస్థాపం చెందిన రిషేంద్ర ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతిలో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.. రిషేంద్ర ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..