News Watch LIVE: పరిగిలో బైరి పిరికి పరుగులు… నేటి దినపత్రికల్లో హెడ్‌లైన్స్ ఏంటంటే..
News Watch: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో పాటు తాజా వార్తలు , తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన హెడ్ లైన్స్ పై స్పెషల్ ఫోకస్ తో న్యూస్ వాచ్ టీవీ9 స్పెషల్ వీడియో మీ కోసం...
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి…
Published on: Jan 01, 2023 07:39 AM
