AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Municipal elections: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం.. ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు

Telangana Municipal elections: తెలంగాణలో మరో కీలకమైన ఎన్నికల సమరానికి.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే గ్రామపోరులో గర్జించిన ప్రధాన పార్టీలు.. ఇప్పుడు పురపాలికల్లోనూ సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయ్‌. ఈ విషయంలో అధికారపార్టీగా ముందువరసలో ఉన్న అధికార కాంగ్రెస్‌.. రిజర్వేషన్లు కూడా ఖరారు చేసి, కదనరంగంలోకి దూకేసినట్టే కనిపిస్తోంది.

Tg Municipal Elections
Subhash Goud
|

Updated on: Jan 18, 2026 | 9:04 PM

Share

Telangana Municipal elections:  తెలంగాణలో మరో కీలకమైన ఎన్నికల సమరానికి.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే గ్రామపోరులో గర్జించిన ప్రధాన పార్టీలు.. ఇప్పుడు పురపాలికల్లోనూ సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయ్‌. ఈ విషయంలో అధికారపార్టీగా ముందువరసలో ఉన్న అధికార కాంగ్రెస్‌.. రిజర్వేషన్లు కూడా ఖరారు చేసి, కదనరంగంలోకి దూకేసినట్టే కనిపిస్తోంది.

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రిటైర్డ్‌ జడ్జీతో కమిషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కేబినెట్‌లో 18 అంశాలపై చర్చ జరిగింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు

మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు

వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్

కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత

AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ

బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?