AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో పెద్ద గండమే గట్టెక్కింది.. ఎట్టకేలకు చిక్కేసింది!

గత కొన్ని రోజులగా చిక్కకుండా ఫారెస్ట్ ఆఫీసర్స్‌కు చుక్కలు చూపించిన చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. హైదరాబాద్‌లోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫారెస్ట్‌ టెక్‌ పార్కులో గత వారం ఒక అధికారికి కనిపించి.. ఆ తర్వాత కనపడకుండా అందరిని భయాందోళనకు గురిచేసేన చిరుత గురువారం అధికారులు ఏర్పాటు చేసిన బోన్‌లో చిక్కుకుంది. దీంతొ దాన్ని జూ పార్క్‌కు తరలించారు ఫారెస్ట్ అధికారులు.

Watch Video: వామ్మో పెద్ద గండమే గట్టెక్కింది.. ఎట్టకేలకు చిక్కేసింది!
Hyd
Anand T
|

Updated on: Jul 31, 2025 | 11:29 AM

Share

గత కొన్ని రోజులగా హైదరాబాద్‌లోని నార్సింగి ప్రాంతాల్లో సంచరిస్తూ.. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారుల చెతుకు చిక్కింది. గత కొన్ని రోజులగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫారెస్ట్ ట్రెక్ పార్కులో సంచరిస్తున్న ఒక చిరుత పులి. గత గురువారం స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి కంటపడింది. దీంతో భాయందోళనకు గురైన సదురు అధికారులు ఉన్నాధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు గత వారం రోజులుగా చిరుత ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్‌లను ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునేందుకు చర్యలను ముమ్మరం చేశారు. అనుకున్న ప్రకారం ఎట్టకేలక్ బయటకు వచ్చిన చిరుత ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోన్‌లో చిక్కుకుంది. దీంతో అధికారులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చిరుత పులిని బోన్‌లో అలానే తీసుకెళ్లి జూ పార్క్‌లో వదిలేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం
వాట్సాప్‌గ్రూప్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్‌..!
వాట్సాప్‌గ్రూప్‌ సభ్యులకు గుడ్‌న్యూస్‌.. సరికొత్త ఫీచర్‌..!
భార్యను తీవ్రంగా కొట్టి.. చనిపోయిందని వదిలి వెళ్లిన భర్త.. చివరకు
భార్యను తీవ్రంగా కొట్టి.. చనిపోయిందని వదిలి వెళ్లిన భర్త.. చివరకు
ఒకప్పుడు హీరో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్..!
ఒకప్పుడు హీరో.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్..!
ధన లాభం, కొత్త ఉద్యోగం.. పంచగ్రాహి రాజయోగంతో ఈ రాశులదే అదృష్టం
ధన లాభం, కొత్త ఉద్యోగం.. పంచగ్రాహి రాజయోగంతో ఈ రాశులదే అదృష్టం
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
5 ఏళ్ల నుండి 75 ఏళ్ల వరకు.. ఏ వయసు వారు ఎంతసేపు నడవాలో తెలుసా..?
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
ఇండియాకు రప్పించేంత వరకు నిద్రపోనూ..
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఇంటర్న్‌షిప్‌లు 2026.. యువతకు ఛాన్స్
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..