Telugu News Telangana Hyderabad Telangana govt has issued orders transferring several municipal commissioners under the direction of the director of the municipality
Telangana: తెలంగాణలో పుర కమిషనర్ల బదిలీలు.. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి..
పురపాలకశాఖ డైరెక్టర్ పరిధిలో పలువురు పురపాలక కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలో పలువురిని బదిలీ..
పురపాలకశాఖ డైరెక్టర్ పరిధిలో పలువురు పురపాలక కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలో పలువురిని బదిలీ చేయగా.. తాజాగా నగరపాలక సంస్థలు, పరపాలక కమిషనర్లను బదిలీ చేసింది. బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
మార్పులు.. చేర్పులు..
జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్ శంకరయ్య.. నిజాంపేట్ మునిసిపల్ కమీషనర్ గా బదిలీ..
వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ.. ఫిర్జాదిగూడ మునిసిపల్ కమిషనర్‌గా బదిలీ
జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ రవీందర్ సాగర్ .. మిర్యాలగూడ కమిషనర్‌గా బదిలీ