AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2020: వచ్చే ఏడాది పండగలన్నీ వీకెండ్‌లోనే..

24/7 పని పట్ల కమిట్‌మెంట్‌తో ఉంటూ శ్రద్దగా పని చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి హాలిడే వచ్చిందంటే కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఇంకేముంది ఈ హాలిడేస్‌తో పాటు వీకెండ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని.. లాంగ్ టూర్లకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఊహించని విధంగా ఆ హాలిడేలు వీకెండ్స్‌‌లోనే వస్తే మాత్రం బాగా నీరసించిపోతాం. ఇక వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ చూస్తే.. ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 2020కు సంబంధించి సెలవుల […]

2020: వచ్చే ఏడాది పండగలన్నీ వీకెండ్‌లోనే..
Ravi Kiran
| Edited By: |

Updated on: Nov 23, 2019 | 7:12 AM

Share

24/7 పని పట్ల కమిట్‌మెంట్‌తో ఉంటూ శ్రద్దగా పని చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి హాలిడే వచ్చిందంటే కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఇంకేముంది ఈ హాలిడేస్‌తో పాటు వీకెండ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని.. లాంగ్ టూర్లకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఊహించని విధంగా ఆ హాలిడేలు వీకెండ్స్‌‌లోనే వస్తే మాత్రం బాగా నీరసించిపోతాం. ఇక వచ్చే ఏడాది సెలవుల లిస్ట్ చూస్తే.. ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 2020కు సంబంధించి సెలవుల లిస్ట్‌ను విడుదల చేసింది.

అందులో మాములు సెలవులు తప్పితే.. దాదాపు 9 పండుగలు శనివారం, ఆదివారాల్లోనే రావడం గమనార్హం. ఐటీ ఉద్యోగుల నుంచి పలు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వాళ్లందరికీ కూడా శని, ఆదివారాలే సెలవు దినాలు.. ఇక ఆ రోజుల్లోనే పండగలు కూడా వచ్చేయడంతో జోష్ అనేది లేకుండా పోయింది. కాగా, సెలవుల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే.. సాధారణ సెలవులు 27 కాగా.. ఐచ్ఛిక సెలవులు 17 ఉన్నాయి.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో