కాసేపట్లో కేటీఆర్ సిరిసిల్ల పర్యటన..
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో కంటి ఆస్పత్రికి సంబంధించన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడి అధికారులతో జిల్లాలోని పరిస్థితులపై చర్చించనున్నారు. తర్వాత తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.