Hyderabad: హైదరాబాద్‌లోని టోలీచౌకీలో దారుణ హత్య..

హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకిలో దారుణ హత్య చోటు చేసుకుంది. సెవెన్ టూంబ్స్ రోడ్ లో

Hyderabad: హైదరాబాద్‌లోని టోలీచౌకీలో దారుణ హత్య..
Murder Tolichowki
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 22, 2021 | 6:36 AM

Hyderabad – Tolichowki – Brutal murder: హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకిలో దారుణ హత్య చోటు చేసుకుంది. సెవెన్ టూంబ్స్ రోడ్ లో ఉన్న నదీం కాలనీ దగ్గర జిలాని అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇమ్రాన్ అనే వ్యక్తి ఈ ఘోరానికి పాల్పడినట్టు సమాచారం. హత్య చేసి అక్కడి నుండి పారిపోయిన నిందితుడు ఇమ్రాన్ పారిపోయినట్టు చెబుతున్నారు.

ఇమ్రాన్‌కు జిలాని వరుసకు మామ అవుతాడు. కుటుంబ కక్షల నేపథ్యంలో నిందితుడు ఈ హత్య చేసినట్టు పోలీసులు అంటున్నారు. గతంలో కూడా ఒక హత్య కేసులో నిందితుడిగా ఇమ్రాన్ ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిలాని కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. జిలాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Tolichowki Murder 2

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.