AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

63ఏళ్ల భామకు మిస్సెస్‌ ఇండియా తెలంగాణ కిరిటం

తెలంగాణ – 2019 అందాల పోటీల సూపర్‌ క్లాసిక్‌ కేటగిరీలో డాక్టర్‌ నక్కాన శోభాదేవి విజేతగా నిలిచి అందాల భామ కిరీటం దక్కించుకున్నారు. 63 ఏళ్ల శోభాదేవి  లండన్‌లో ఫేమస్‌ డాక్టర్‌గా గుర్తింపు ఉంది. ఆమె రెండు దశాబ్దాల పాటు లండన్లో వైద్య సేవలు అందించారు. అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్‌ వచ్చిన శోభాదేవి హైదరాబాద్‌లోని లైఫ్‌ స్పాన్‌ ఆస్పత్రిలో డయాబెటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు వైద్యం వృత్తి అయితే ఫ్యాషన్‌ రంగం ప్రవృత్తి అని […]

63ఏళ్ల భామకు మిస్సెస్‌ ఇండియా తెలంగాణ కిరిటం
Anil kumar poka
|

Updated on: Nov 09, 2019 | 3:36 PM

Share

తెలంగాణ – 2019 అందాల పోటీల సూపర్‌ క్లాసిక్‌ కేటగిరీలో డాక్టర్‌ నక్కాన శోభాదేవి విజేతగా నిలిచి అందాల భామ కిరీటం దక్కించుకున్నారు. 63 ఏళ్ల శోభాదేవి  లండన్‌లో ఫేమస్‌ డాక్టర్‌గా గుర్తింపు ఉంది. ఆమె రెండు దశాబ్దాల పాటు లండన్లో వైద్య సేవలు అందించారు. అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్‌ వచ్చిన శోభాదేవి హైదరాబాద్‌లోని లైఫ్‌ స్పాన్‌ ఆస్పత్రిలో డయాబెటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు వైద్యం వృత్తి అయితే ఫ్యాషన్‌ రంగం ప్రవృత్తి అని చెప్పాలి. ఆ మక్కువతోనే మిసెస్‌ ఇండియా తెలంగాణ అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు..ఏకంగా టైటిల్‌ ఎగరేసుకెళ్లారు. 63 ఏళ్ల ఏజ్‌లోనూ అందాల పోటీలలో పాల్గొని అందరి మనసులు గెలుచుకుని టైటిల్‌ సాధించారు శోభాదేవి.

Follow Us
ప్రతి విషయాన్నీ వివరించాల్సిన అవసరం లేదు.. జీవిత పాఠం
ప్రతి విషయాన్నీ వివరించాల్సిన అవసరం లేదు.. జీవిత పాఠం
గీజర్ వాడుతున్నారా?ఈ చిన్న తప్పులే మీ కరెంట్ బిల్లు పెంచుతున్నాయి
గీజర్ వాడుతున్నారా?ఈ చిన్న తప్పులే మీ కరెంట్ బిల్లు పెంచుతున్నాయి
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
హీరోయిన్ కీర్తి సురేశ్‏కు చేదు అనుభవం..
హీరోయిన్ కీర్తి సురేశ్‏కు చేదు అనుభవం..
ఈ ఫుడ్ తింటే చాలు.. మహిళల్లో నీరసం, తలతిరుగుడు తగ్గి పోతాయ్..
ఈ ఫుడ్ తింటే చాలు.. మహిళల్లో నీరసం, తలతిరుగుడు తగ్గి పోతాయ్..
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా రైతుల..
వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా రైతుల..
కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!
కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం!
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?