AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: క్లౌడ్‌ కిచెన్ నిర్వహించి లాస్ వచ్చిందని వీళ్లు ఏం దుకాణం తెరిచారో తెల్సా..?

హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాలకు మరోసారి చెక్ పడింది. గచ్చిబౌలిలో జరుగుతున్న డ్రగ్స్ పార్టీలో ఏడుగురు అరెస్ట్ కాగా, వారి వద్ద నుంచి కొకైన్‌, MDMA, ఎక్స్‌టసీ పిల్స్ స్వాధీనం అయ్యాయి. నిందితుల్లో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్‌తో పాటు తేజ, నీలిమ, విక్రమ్, రాహుల్, పురుషోత్తం, చందన్ ఉన్నారు.

Hyderabad: క్లౌడ్‌ కిచెన్ నిర్వహించి లాస్ వచ్చిందని వీళ్లు ఏం దుకాణం తెరిచారో తెల్సా..?
Hyderabad Police
Ram Naramaneni
|

Updated on: Aug 25, 2025 | 9:54 PM

Share

హైదరాబాద్‌లో అధికారులు డేగ కళ్లతో నిఘా పెట్టినా…డ్రగ్స్‌ బ్యాచ్‌లు రెచ్చిపోతూనే ఉన్నాయి. గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్న ఏడుగురు పోలీసులకు పట్టుబడ్డారు. వీళ్లలో రాజమండ్రికి చెందిన తేజ, నీలిమ, మణిదీప్ ఉన్నారు. వీళ్లతోపాటు మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న విక్రమ్ కూడా అరెస్ట్ అయ్యాడు. వీళ్లతోపాటు బెంగళూరుకు చెందిన రాహుల్‌, పురుషోత్తం, చందన్‌ కూడా పట్టుబడ్డారు. నిందితుల్లో మణిదీప్‌…రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్నాడు. తేజ, నీలిమా.. గతంలో క్లౌడ్‌ కిచెన్ నిర్వహించి లాస్ వచ్చి డ్రగ్స్ దందాలోకి దిగారు. వీళ్లకు బెంగళూరులో ఉండే డ్రగ్స్ సప్లయర్‌ రాహుల్‌ పరిచయం అయ్యాడు. అతని నుంచి చందన్‌ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఆరుగురుని అరెస్ట్‌ చేయడంతో పాటు.. వాళ్ల నుంచి 20 గ్రాముల కొకైన్‌, 4 గ్రాముల MDMA, 20 ఎక్స్‌టసీ పిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా ఓ నెట్‌వర్క్‌గా ఏర్పడి డ్రగ్స్‌ దందా చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల నిఘా పెరగడంతో…మత్తు ముఠాలు చిత్తవుతున్నాయి. ఈ కేటుగాళ్లు రూటు మార్చినా…పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్లకు చెక్‌ పెడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎండల్లో బాడీకి చలువ చేసే చల్ల చల్లని కొబ్బరి పెరుగు పచ్చడి
ఎండల్లో బాడీకి చలువ చేసే చల్ల చల్లని కొబ్బరి పెరుగు పచ్చడి
CBSE పేమెంట్ గేట్‌వే వ్యవస్థపై బ్యాంకులతో కేంద్రం కీలక చర్చలు
CBSE పేమెంట్ గేట్‌వే వ్యవస్థపై బ్యాంకులతో కేంద్రం కీలక చర్చలు
నానబెట్టిన కిస్మిస్‌తో అనారోగ్యాలకు చెక్!నలుపు వర్సెస్ పసుపు ఏది?
నానబెట్టిన కిస్మిస్‌తో అనారోగ్యాలకు చెక్!నలుపు వర్సెస్ పసుపు ఏది?
ఆలోపు ఇలా చేయకపోతే.. తల్లికి వందనం డబ్బులు రూ.15 వేలు రానట్టే!
ఆలోపు ఇలా చేయకపోతే.. తల్లికి వందనం డబ్బులు రూ.15 వేలు రానట్టే!
అన్నంలో ఇది కలిపి తింటే షుగర్ లెవల్స్ పెరగవు..
అన్నంలో ఇది కలిపి తింటే షుగర్ లెవల్స్ పెరగవు..
SRH vs RR పోరుకు సై.. హైదరాబాద్‌ను టెన్షన్ పెడుతోన్న ఆ ఒక్కటి..!
SRH vs RR పోరుకు సై.. హైదరాబాద్‌ను టెన్షన్ పెడుతోన్న ఆ ఒక్కటి..!
థ్యాంక్యూ సీఎం సార్.. విజయ్‌కు ధన్యవాదాలు చెప్పిన విశాల్
థ్యాంక్యూ సీఎం సార్.. విజయ్‌కు ధన్యవాదాలు చెప్పిన విశాల్
నాన్-వెజ్ లవర్స్‌కు పూనకాలే: కేరళ స్టైల్ కోడి కర్రీ రెసిపీ..
నాన్-వెజ్ లవర్స్‌కు పూనకాలే: కేరళ స్టైల్ కోడి కర్రీ రెసిపీ..
జస్ట్ రూ. 5కే చేప కూరతో భోజనం.. 400 క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్
జస్ట్ రూ. 5కే చేప కూరతో భోజనం.. 400 క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్
పెరుగులో వీటిని కలిపి రాస్తే చాలు..నల్ల నాగులాంటి జడ మీ సొంతం!
పెరుగులో వీటిని కలిపి రాస్తే చాలు..నల్ల నాగులాంటి జడ మీ సొంతం!