AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రియురాలితో బిజీగా భర్త.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన భార్య.. కట్ చేస్తే..

పెళ్లైంది.. కుమారుడు కూడా ఉన్నాడు.. ఇంతలో.. అతని కన్ను మరో యువతిపై పడింది.. ఒకరినొకరు ఇద్దరూ మనసుపడ్డారు.. దీంతో కట్టుకున్న భార్య ఉండగానే.. ప్రియురాలితో గుట్టుగా సంసారం నడిపిస్తున్నాడు.. కట్ చేస్తే ఇద్దరూ ఇంట్లో ఉండగా.. భార్య సడెన్ ఎంట్రీ ఇచ్చింది.. ఇంకేముంది.. సీన్ సితారైంది..

Hyderabad: ప్రియురాలితో బిజీగా భర్త.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన భార్య.. కట్ చేస్తే..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Aug 02, 2025 | 5:51 PM

Share

పెళ్లైంది.. కుమారుడు కూడా ఉన్నాడు.. ఇంతలో.. అతని కన్ను మరో యువతిపై పడింది.. ఒకరినొకరు ఇద్దరూ మనసుపడ్డారు.. దీంతో కట్టుకున్న భార్య ఉండగానే.. ప్రియురాలితో గుట్టుగా సంసారం నడిపిస్తున్నాడు.. కట్ చేస్తే ఇద్దరూ ఇంట్లో ఉండగా.. భార్య సడెన్ ఎంట్రీ ఇచ్చింది.. ఇంకేముంది.. సీన్ సితారైంది.. భార్యకు తెలియకుండా మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని.. అతని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తతోపాటు.. అతని ప్రియురాలిని ఇంట్లో బంధించి కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో భార్య దేహశుద్ధి చేసింది.. అనంతరం ఇద్దరినీ వివాహిత, ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో సంచలనం సృష్టిచింది.

వివరాల ప్రకారం..

వేణు కుమార్, శిరీషలకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వేణు కుమార్ ఓ ఎలక్ట్రానిక్స్ సంస్థలో తెలంగాణ హెడ్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వేణు కుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య శిరీషతో తరచూ గొడవ పడుతున్నాడు.. దీనిపై అనుమానం వచ్చిన శిరీష, వేణు కుమార్ కదలికలపై నిఘా పెట్టింది.  ఈ క్రమంలోనే వేణు కుమార్, బెక్కం మౌనిక అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమెతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడని శిరీష తెలుసుకుంది.

శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది. ఫ్లాట్ కి వెళ్లి చూడగా.. వేణు కుమార్, మౌనిక ఇద్దరూ ఇంట్లో ఉన్నారు.. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన శిరీష.. వేణు కుమార్, మౌనికలను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం వేణు కుమార్, మౌనిక నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నారు.. తన భర్త తనకు కావాలని.. ఆమె దగ్గరకు వెళ్లకుండా చూడాలని శిరీష పోలీసులను కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..