AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ వాయిదా..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ మళ్లీ వాయిదా పడింది. హైకోర్టులో పురపాలక ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఆర్డినెన్స్‌  -6ను కోర్టుకు అడిషనల్‌ అడ్వోకేట్‌ జనరల్‌ సమర్పించారు. పాత ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా..? కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా అని కోర్టు ప్రశ్నించగా..పాత చట్టం ప్రకారమే ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని నివేదించారు. కాగా ప్రభుత్వ కౌంటర్‌ దాఖలుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కౌంటర్‌లో […]

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ వాయిదా..!
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Dec 31, 2019 | 8:23 AM

Share

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల పిటిషన్‌ మళ్లీ వాయిదా పడింది. హైకోర్టులో పురపాలక ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఆర్డినెన్స్‌  -6ను కోర్టుకు అడిషనల్‌ అడ్వోకేట్‌ జనరల్‌ సమర్పించారు. పాత ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా..? కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా అని కోర్టు ప్రశ్నించగా..పాత చట్టం ప్రకారమే ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని నివేదించారు. కాగా ప్రభుత్వ కౌంటర్‌ దాఖలుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కౌంటర్‌లో పొందుపరిచిన అంశాలలో వాస్తవం లేదని వ్యాఖ్యానించింది. మున్సిపల్‌ ఎన్నికలపై ఇప్పటికే 606 అభ్యంతరాలు వస్తే వాటిని ఎప్పటి వరకు పరిష్కరిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. సమస్యలను పక్కన పెట్టి ఎన్నికలకు ఎలా వెళతారని నిలదీసింది. విచారణలో భాగంగా కౌంటర్‌లో పేర్కొన్నఅంశాలపై పూర్తి ఆధారాలను ఈ నెల 20 లోపు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 21కి కోర్టు వాయిదా వేసింది.

Follow Us
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..