AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మియాపూర్‌లో నయా ఫుడ్ కోర్ట్.. గేమింగ్ క్లబ్ కూడా

ఫుడ్ నుంచి ఫన్ వరకు.. అన్నీ ఒకే చోట.. అవును.. మియాపూర్‌ ప్రాంతంలో ఉండేవారికి గుడ్ న్యూస్. అవును స్థానిక అరబిందో కాలనీలో కొత్తగా F3 ఫుడ్ కోర్టు అందుబాటులోకి వచ్చింది.

Hyderabad: మియాపూర్‌లో నయా ఫుడ్ కోర్ట్.. గేమింగ్ క్లబ్ కూడా
F3 Food Court
Ram Naramaneni
|

Updated on: Aug 16, 2024 | 11:08 AM

Share

మియాపూర్ ఏరియాలో ఉండే ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. అరబిందో కాలనీలో కొత్తగా ఫుడ్ కోర్టు అందుబాటులోకి వచ్చింది. “F3 ఫుడ్ కోర్ట్”ను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ దీన్ని ప్రారంభించారు. అదీ, ఇదీ అని కాకుండా.. కాఫీ, టీ, బిర్యానీ, పలావ్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ బాదంపాలు.. ఇలా  అన్ని ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మెయిన్ రోడ్డుకి సమీపంలోనే ఈ ఫుడ్ కోర్టు ఉంది. ఇంకో క్రేజీ న్యూస్ ఏంటంటే.. ఇక్కడే గేమింగ్ క్లబ్ కూడా ఉంది. ఇక కిడ్డీ పార్టీలు కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన హాల్ కూడా ఉంది. ఇలా ఫుడ్ నుంచి ఫన్ వరకు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.

ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ… మంచి ప్రాంతంలో ఈ కోర్టు ఏర్పాటు చేశారని.. నాణ్యమైన రుచికరమైన ఫుడ్ అందిస్తూ.. నిర్వాహకులు ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆకాక్షించారు. క్వాలీటీ విషయంలో రాజీ పడకుండా ఉంటే.. ఫుడ్ లవర్స్ తప్పకుండా ఆదరిస్తారని చెప్పారు.

Food Court

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏంజరిగిందో
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?