AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెత్తకుప్పలో పేలిన డబ్బా.. షాక్ తిన్న స్థానికులు..

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి.. శుక్రవారం పేలుడుతో ఉలిక్కిపడింది. విజయపురి కాలనీలో చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిర్మల అనే ఓ మహిళ.. చెత్త ఏరుతుండగా.. అక్కడే ఓ డబ్బా కనిపించింది. అయితే దాన్ని తెరిచే ప్రయత్నంలో భాగంగా.. దాన్ని ఆ డబ్బాను నేలకేసి కొట్టింది. దీంతో ఆ డబ్బా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో నిర్మలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని  సహాయక […]

చెత్తకుప్పలో పేలిన డబ్బా.. షాక్ తిన్న స్థానికులు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 08, 2019 | 2:18 PM

Share

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి.. శుక్రవారం పేలుడుతో ఉలిక్కిపడింది. విజయపురి కాలనీలో చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిర్మల అనే ఓ మహిళ.. చెత్త ఏరుతుండగా.. అక్కడే ఓ డబ్బా కనిపించింది. అయితే దాన్ని తెరిచే ప్రయత్నంలో భాగంగా.. దాన్ని ఆ డబ్బాను నేలకేసి కొట్టింది. దీంతో ఆ డబ్బా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో నిర్మలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రగాయాలపాలైన నిర్మలను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పేలుడు సమాచారంతో అటు బాంబ్ స్క్వాడ్‌ కూడా రంగంలోకి దిగింది. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. అసలు ఆ డబ్బా ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది.. ఆ డబ్బాలో ఉన్న పదార్థాలేంటి.. అన్న దానిపై విచారణ చేపడుతున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా అలాంటి డబ్బాలు ఎక్కడైనా ఉన్నాయా.. అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇక ఈ పేలుడుతో మీర్‌పేట్ ప్రాంత వాసులు షాక్‌కు గురయ్యారు. సడన్‌గా బాంబు పేలడంతో.. ఏం జరిగిందో అర్ధంకాక భయంతో వణికిపోయారు. అయితే పోలీసులు మాత్రం భయాందోళనలు అవసరం లేదని స్థానికులకు ధైర్యం చెప్తున్నారు.

Follow Us
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
పొద్దున్నే టీ బదులు ఒక్క గ్లాస్ ఇది తాగండి..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
అక్టోబర్ 9 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభవార్తలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ..
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! ఫొటోస్ ఇదిగో
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. 
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!
బుధ-శని షడాష్టక యోగం.. ఈ 5 రాశులకు పరీక్షా సమయం!
దీపావళికి ముందే ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
దీపావళికి ముందే ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట!
F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!
F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!
ఈ చిన్న టెక్నిక్‌తో ఇంట్లోనే ఉప్పు శెనగలు ఈజీగా చేయండి!
ఈ చిన్న టెక్నిక్‌తో ఇంట్లోనే ఉప్పు శెనగలు ఈజీగా చేయండి!