AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసు.. బిగ్ ట్విస్ట్.! మ్యాటర్ ఇదే..

మార్చి 22 న హైదరాబాద్‌లో MMTS ట్రైన్‌లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ యువతి రైల్లో నుంచి దూకేసింది. ప్రాణాలతో పోరాడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందింది. ఈ ఘటనపై రాజకీయ నేతలు సైతం స్పందించారు. అసలు భద్రత ఏదని ప్రశ్నించారు.

Hyderabad: MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసు.. బిగ్ ట్విస్ట్.! మ్యాటర్ ఇదే..
Mmts Train
Ravi Kiran
|

Updated on: Apr 18, 2025 | 4:39 PM

Share

మార్చి 22 న హైదరాబాద్‌లో MMTS ట్రైన్‌లో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ యువతి రైల్లో నుంచి దూకేసింది. ప్రాణాలతో పోరాడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ ఘటనపై రాజకీయ నేతలు సైతం స్పందించారు. అసలు భద్రత ఏదని ప్రశ్నించారు. కేంద్రమంత్రులూ దిగివచ్చారు. పరామర్శించారు. నీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఇంతకీ ఆ కేసు ఏమైంది. నిందితుడు దొరికాడా. ఈ ఘటనపై అదిరిపోయే అప్‌డేట్‌ మీకోసం..

ఎంఎంటీఎస్‌ రైలు.. ఫోను రిపేరు కోసం మెదక్‌ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి.. ఫోన్‌ రిపేరు చేయించుకొని ఎంఎంటీఎస్‌ రైల్లో తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో తనతోపాటు ఆబోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఇతర స్టేషన్లలో దిగిపోగా.. ఒంటరిగా ఉన్న ఈ యువతి దగ్గరకు వచ్చిన ఓ యువకుడు తనపై అత్యాచారానికి ప్రయత్నిస్తే తప్పించుకునే క్రమంలో రైల్లోనుంచి దూకేసింది. ఈ క్రమంలో గాయాలపాలైన యువతిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఇది ఆ యువతి అల్లిన కథ. ఇదే నిజమనుకొని ఏకంగా 250 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు.. 100 మంది అనుమానితులను విచారించారు.. ఎక్కడా ఎలాంటి ఆధారం దొరకలేదు. దాంతో అయోమయంలో మడ్డ పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఆ యువతిని కాస్త గట్టిగా విచారించే సరికి .. ఇన్‌స్టా రీల్స్‌ చేస్తూ జారిపడ్డానని అసలు కథ చెప్పింది. దెబ్బకు షాకయ్యారు పోలీసులు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..