AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్‌వన్నీ అలాంటి చర్యలే: భట్టి విక్రమార్క

నాణ్యతతో కూడిన పాత అసెంబ్లీ, సెక్రటేరియట్‌లను కూల్చివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కొత్త భవనాల నిర్మాణం నేపథ్యంలో ఛలే సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పాత సెక్రటేరియట్‌లో కూలగొడుతున్న భవనాలను పరిశీలించేందుకు వెళ్లిన టీ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీన్ని తప్పుబట్టిన భట్టి.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని వాటి సంగతిని ముందుగా చూడాలని సూచించారు. 1985లో ప్రారంభమైన నాటి […]

కేసీఆర్‌వన్నీ అలాంటి చర్యలే: భట్టి విక్రమార్క
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 1:24 PM

Share

నాణ్యతతో కూడిన పాత అసెంబ్లీ, సెక్రటేరియట్‌లను కూల్చివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కొత్త భవనాల నిర్మాణం నేపథ్యంలో ఛలే సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పాత సెక్రటేరియట్‌లో కూలగొడుతున్న భవనాలను పరిశీలించేందుకు వెళ్లిన టీ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

దీన్ని తప్పుబట్టిన భట్టి.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని వాటి సంగతిని ముందుగా చూడాలని సూచించారు. 1985లో ప్రారంభమైన నాటి సెక్రటేరియట్ భవనం అన్ని వసతులతో ఉందన్నారు. శాసనసభ ప్రాంగణం రాష్ట్ర ప్రజలందరిదని.. కేసీఆర్ కుటుంబసభ్యులకు చెందింది కాదని ఆయన మండిపడ్డారు. కొత్త భవనానికి సంబంధించి శాసనసభలోని ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం ఎలాంటి సమావేశం నిర్వహించలేదని భట్టి విమర్శించారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు