AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..! ఈ ప్రాంతాల వాళ్లు జాగ్రత్త

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా రోడ్లపై వరదలు ఏర్పడి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మియాపూర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో వర్షం ముంచుకొచ్చింది. వర్షం కారణంగా అనేక ప్రాంతాలలో వాహనాలు చిక్కుకుపోయాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..! ఈ ప్రాంతాల వాళ్లు జాగ్రత్త
Hyderabad Rainfall
SN Pasha
|

Updated on: Sep 17, 2025 | 10:37 PM

Share

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, టోలీచౌకీ, గచ్చిబౌలిలో వర్షం దంచికొడుతోంది. మియాపూర్, మల్లాపూర్, సరూర్‌నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, మియాపూర్‌, శేరిలింగంపల్లిలో కూడా వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై భారీగా వర్షపునీరు నిలవడంతో ట్రాఫిక్‌కి తీ​వ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన కూడళ్లలో వాహనదారులు అవస్ధలు పడుతున్నారు. ప్రస్తుతం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో రోడ్లన్ని వాహనాలతో నిండిపోయాయి.

కాగా ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదు అయింది. మియాపూర్‌లో 9.7 సెం.మీ, లింగంపల్లిలో 8.2 సెం.మీ., HCUలో 8.1సెం.మీ, గచ్చిబౌలిలో 6.6,చందానగర్‌లో 6.4.. హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. అయితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు బయటికి రాకపోవడం మంచిదని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు