AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huge Theft: నగరంలో రెచ్చిపోతున్న దొంగలు.. సినిమా తరహాలో దోపిడీ.. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను తాళ్లతో కట్టేసి..

Huge Theft: హైదరాబాద్ నగర శివారుల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. తాజాగా...

Huge Theft: నగరంలో రెచ్చిపోతున్న దొంగలు.. సినిమా తరహాలో దోపిడీ.. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను తాళ్లతో కట్టేసి..
Shiva Prajapati
|

Updated on: Jan 10, 2021 | 7:29 PM

Share

Huge Theft: హైదరాబాద్ నగర శివారుల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. తాజాగా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలోని సాయి ప్రణీత గృహ సముదాయంలో సినీ ఫక్కీలో దొంగతనం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. సాయి ప్రణీత వెంచర్‌లో నూతన గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంచర్‌కు కాపాలాగు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అయితే దుండగులు.. చాలా పక్కాగా ప్లాన్ వేసుకుని అర్థరాత్రి వేళ తమ పథకాన్ని అమలు చేశారు. ముగ్గురు కాపాలాదారులను తాళ్లతో కట్టేశారు.

ఆపై గృహ సముదాయంలో ఉన్న రూ. 5 లక్షల విలువ గల విద్యుత్ సామాగ్రిని ఎత్తుకెళ్లారు. దాంతో ఈ దోపిడీపై వెంచర్ నిర్వాహకులు దుండిగల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. విషయాన్ని గుట్టుగా ఉంచారు. బాలానగర్ జోన్ డీసీసీ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు వివరణ కోరాగా నిరాకరించారు. ఈ దోపిడీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Also read:

Bus Collided :విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సు బీభత్సం.. ప్రమాద తీవ్రతకు ఉలిక్కిపడిన స్థానికులు..

కొంపముంచిన కామక్రీడ.. శృంగారంలో పీక్స్ చేరాలని ప్రియుడిని నైలాన్ తాడుతో కట్టింది.. తీరా చూస్తే.!

Follow Us
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
టీమిండియా సెమీఫైనల్‌ చేరడం పక్కా.. ఏ టీంను ఢీ కొట్టనుందో తెలుసా?
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
రోజుకు కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు..
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
సింగర్ చిన్మయిపై నెటిజన్ దారుణమైన కామెంట్స్.. స్ట్రాంగ్ కౌంటర్
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్