AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP – Telangana: రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు! ఇప్పటికే నిండుకుండలా జలాశయాలు..

రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు! ఇప్పటికే నిండుకుండలా జలాశయాలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు! కృష్టానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద. గత మూడు రోజులు కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు పది గేట్లు, శ్రీశైలం నాలుగు గేట్లు, నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అంతకంతకు పెరుగుతున్న వరద

AP - Telangana: రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వానలు! ఇప్పటికే నిండుకుండలా జలాశయాలు..
Water Levels
Ram Naramaneni
|

Updated on: Aug 13, 2025 | 8:45 PM

Share

ఈ ఏడాది నైరుతి ముందే పలకరించే సరికి రైతులు పులకరించిపోయారు. నైరుతి కేరళ నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిందన్న మాటే గానీ.. ఆ తరువాత అడ్రస్సే లేకుండా పోయింది. ఒకానొక దశలో పొలాలు బీడులువారాయి. వర్షపుజాడ కోసం అన్నదాతలు నింగికేసి చూస్తే సుర్రుమనిపించే ఎండలు, ఉక్కపోతలే కనిపించాయి తప్పితే.. మేఘాల్లేవ్. ఇక ఈ సీజన్‌ ఇంతేనేమో అనుకుంటుండగా… దంచికొట్టే వానలతో నేలమీదకి దిగాయి మేఘమాలలు. ఒక్కో ప్రాజెక్ట్‌ నిండుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వరదలు రోడ్లను ముంచెత్తుతున్నాయా. కానివ్వండి కాసేపలా భరిద్దాం. జడివానతో ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కుపోతున్నామా. కొత్తేం కాదుగా మనకి.. ఏ పాటలు వింటూనో, రీల్స్‌ చూస్తూనో సమయాన్ని గడిపేద్దాం. మరీ ఇళ్లల్లోకి నీళ్లొచ్చినా కూడా భరించాలా. చేసేదేం లేదుగా చిరాకుగా ఉన్నా ఆ జలతరంగిణి ఆహ్వానిద్దాం. కాకపోతే జాగ్రత్తపడదాం. అధికారులు చెప్పేది విందాం. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉందాం. ఈ సీజన్‌లో కాకపోతే ఇంకెప్పుడు పడతాయి ఈ వానలు. ఏడాదంతా కడుపు నిండాలంటే రిజర్వాయర్లన్నీ నిండుగా ఉండాలిగా. ఆ ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉంటేనే.. మధ్యలో వానలు కురవకపోయినా, సమ్మర్‌లో ఎండలు ఠారెత్తించినా, మళ్లీ నైరుతి పలుకరించేదాకా ఇప్పుడు ప్రాజెక్టుల్లో ఒడిసిపట్టి ఉంచిన నీళ్లే మనకు ఆధారం. సో, ప్రాజెక్టులు, వాటిల్లోని నీటి నిల్వలు, వస్తున్న ఇన్‌ఫ్లో, వెళ్తున్న ఔట్‌ఫ్లో చూస్తే.. కర్నాటకలోనూ వర్షాలు దంచికొడుతుండడంతో కృష్ణానది పోటెత్తుతోంది. జూరాల రిజర్వాయర్‌ నుంచి లక్షా 4వేల 628 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అటు సుంకేసుల ప్రాజెక్ట్‌...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..