Kothagudem: కుక్క కాటుకు నాటు వైద్యం.. పోయిన నర్సింగ్ విద్యార్థిని ప్రాణం.. మీరు ఇలా చెయ్యకండి

పెద్దవాళ్ల అమాయకత్వం ఆ అమ్మాయికి శాపంగా పరిణమించింది. డాక్టర్‌ కావాలనుకున్న అమ్మాయి కల అర్ధంతరంగా ముగిసింది. నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం. కుక్క కరిస్తే ఏమాత్రం అశ్రద్ధ వహించకండి. వెంటనే యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్లు తీసుకోండి. లేకుంటే తప్పదు ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.

Kothagudem: కుక్క కాటుకు నాటు వైద్యం.. పోయిన నర్సింగ్ విద్యార్థిని ప్రాణం.. మీరు ఇలా చెయ్యకండి
Sirisha
Follow us

|

Updated on: Apr 27, 2023 | 5:56 PM

కుక్క కాటుకు ఇంజెక్షనే జవాబు. కానీ ఆ కుటుంబం నిర్లక్ష్యం వహించింది. నాటు వైద్యాన్ని నమ్ముకుంది. దీంతో డాక్టర్ కావాలని కలలు కన్న ఆ అమ్మాయి ప్రాణమే పోయింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోటల్ల గ్రామంలో ముత్తయ్య పద్మ దంపతుల కుమార్తె శిరీషను నెల క్రితం కుక్క కరిచింది. వ్యాక్సిన్ వేయించుకోకుండా నాటు వైద్యంతో సరిపెట్టారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఉన్నట్టుండి శిరీష అస్వస్థతకు గురైంది. నోటి నుండి నురగలు రావడంలో ఆమెను ఇల్లెందు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. రేబిస్‌ సోకిందన్న డాక్టర్లు ఆమెను వెంటనే ఖమ్మం తీసుకుని వెళ్లమన్నారు. అక్కడ కూడా డాక్టర్లు చేతులెత్తయ్యడంతో హైదరాబాద్ తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు. పరిస్థితి విషమించిందని, ఇక ట్రీట్మెంట్ చేయలేమని చెప్పడంతో వెనుతిరిగి వస్తుండగా దారిలోనే మృతి చెందింది శిరీష.

ఒక్క ఇంజెక్షన్‌ శిరీష ప్రాణం నిలిపేది. మరింత బాధించే విషయం ఏంటంటే.. శిరీష నర్సింగ్ స్టూడెంట్.  కుక్క కరిస్తే వ్యాక్సిన్ తీసుకోమని తనే అందరికీ చెప్పాలి. కానీ తను కూడా ఆ ఊర్లో అందరికి మాదిరిగా నాటు వైద్యం తీసుకుని.. ప్రాణాలు విడిచింది.  యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ను విస్మరిస్తే అంతే సంగతులు. కుక్క కరిస్తే వెంటనే యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్లు చేయించుకోండి అని సూచిస్తున్నారు డాక్టర్లు. పెంపుడు కుక్క అయినా వీధి కుక్క అయినా…ఏ కుక్క కరిచినా సరే వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. నమ్మకాల ముసుగులో నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అద్భుతం.. మహారాజ్ వచ్చాడోయ్.. ఊరంతా కలిసి వేడుకే జరిపింది..
అద్భుతం.. మహారాజ్ వచ్చాడోయ్.. ఊరంతా కలిసి వేడుకే జరిపింది..
బీమా రంగంపై బడ్జెట్ ఎఫెక్ట్…టీడీఎస్ విషయంలో కీలక నిర్ణయం
బీమా రంగంపై బడ్జెట్ ఎఫెక్ట్…టీడీఎస్ విషయంలో కీలక నిర్ణయం
తెలంగాణలో సీడీపీవో, ఈవో పోస్టుల రాత పరీక్ష తేదీలు విడుదల
తెలంగాణలో సీడీపీవో, ఈవో పోస్టుల రాత పరీక్ష తేదీలు విడుదల
పీవీ సింధుకు రెండో విజయం.. ప్రీ క్వార్టర్స్‌కు హైదరాబాదీ షట్లర్
పీవీ సింధుకు రెండో విజయం.. ప్రీ క్వార్టర్స్‌కు హైదరాబాదీ షట్లర్
రైళ్లల్లో రద్దీకి ఇక చెక్..త్వరలోనే అందుబాటులోకి నాన్ ఏసీ కోచ్‌లు
రైళ్లల్లో రద్దీకి ఇక చెక్..త్వరలోనే అందుబాటులోకి నాన్ ఏసీ కోచ్‌లు
క్రెడిట్ కార్డుపై చార్జీల మోత.. ఆగస్టు ఒకటి నుంచే కొత్త రూల్స్..
క్రెడిట్ కార్డుపై చార్జీల మోత.. ఆగస్టు ఒకటి నుంచే కొత్త రూల్స్..
మీరు మొబైల్‌తో చెల్లింపులు చేస్తున్నారా? ఆర్బీఐ కొత్త నిబంధనలు!
మీరు మొబైల్‌తో చెల్లింపులు చేస్తున్నారా? ఆర్బీఐ కొత్త నిబంధనలు!
మరి ఇంత అందమా.. చూస్తే మైమరచిపోరు కుర్రాళ్లంతా.!
మరి ఇంత అందమా.. చూస్తే మైమరచిపోరు కుర్రాళ్లంతా.!
3 నెలల క్రితం తప్పిపోయిన యువతి.. గుహలో పాములా ప్రత్యక్షమైంది..!
3 నెలల క్రితం తప్పిపోయిన యువతి.. గుహలో పాములా ప్రత్యక్షమైంది..!
ఈ చిన్నారి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?
ఈ చిన్నారి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!