Coronavirus Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 276 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..

Coronavirus Cases Telangana: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...

Coronavirus Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 276 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 11:29 AM

Coronavirus Cases Telangana: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 276 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకూ మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 2,90,916కి చేరింది. ఇందులో 4,495 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,84,849 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 238 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఒక్కరు మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1572కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 28,894 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 73,79,538కి చేరింది.