Harish Rao: ఇడ్లీ బాగుంది.. రోడ్‌ సైడ్‌లో టిఫిన్‌ చేస్తూ కితాబు ఇచ్చిన హరీష్‌రావు

హరీష్ రావు ఆగడంతో అశ్చర్య పోయిన టిఫిన్ ప్రియులు.. ఎగబడి మరీ సెల్పీలు దిగారు. సెల్పీలు దిగడానికి వచ్చిన మహిళలు, యువతులను పలకరించారు హరీష్. టిఫిన్ సెంటర్ ఓనర్‌ని గిరాకీ మంచిగా అవుతుందా అని అడిగి తెలుసుకున్నారు హరీష్. సిద్దిపేట గతంలో కన్నా ఇప్పుడు చాలా అభివృద్ధి అయిదంటూ యువత మాజీ మంత్రితో తెలిపారు..

Follow us
Subhash Goud

|

Updated on: Dec 28, 2023 | 8:51 AM

సింపుల్ సిటికి కేరాఫ్ అడ్రస్ సిద్దిపేట్‌ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా సిద్దిపేట హౌసింగ్ బోర్డులో రోడ్డు సైడ్ ఉన్న ఓ టిఫిన్ సెంటర్ దగ్గర హరీష్ టిఫిన్ చేశారు. టిఫిన్‌ బాగుందంటూ కితాబిస్తూనే ఇడ్లీ, దోస లాంగించారు. ఈ సందర్భంగా అక్కడే టిఫిన్ చేస్తున్న యువతతో సరదాగా ముచ్చటించారు హరీష్‌రావు. వారి బాగాగోలు అడిగి తెలుసుకున్నారు. అకస్మాత్తుగా ఇడ్లీ టిఫిన్ బండి దగ్గర హరీష్ రావు ఆగడంతో అశ్చర్య పోయిన టిఫిన్ ప్రియులు.. ఎగబడి మరీ సెల్పీలు దిగారు. సెల్పీలు దిగడానికి వచ్చిన మహిళలు, యువతులను పలకరించారు హరీష్. టిఫిన్ సెంటర్ ఓనర్‌ని గిరాకీ మంచిగా అవుతుందా అని అడిగి తెలుసుకున్నారు హరీష్. సిద్దిపేట గతంలో కన్నా ఇప్పుడు చాలా అభివృద్ధి అయిదంటూ యువత మాజీ మంత్రితో తెలిపారు.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..