Telangana: ‘మనిషి మాయమవ్వడం అంటే ఇదేనేమో’.. తల్లి అంత్యక్రియ ఖర్చుల కోసం..

వివరాల్లోకి వెళితే.. కామరెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన చామకూర శంకర్‌ (60), మాధవ్‌ (56) అన్నదమ్ములు. వీరి తల్లి నర్సవ్వ (92) ఈ నెల 19న అనారోగ్యంతో మృతిచెందారు. అంత్యక్రియలకు అయిన ఖర్చు కోసం స్థానికంగా ఉన్న వారి దగ్గర రూ. 40 వేల అప్పు చేశారు. ఇక అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అప్పుగా తెచ్చిన ఆ డుబ్బును ఎవరు చెల్లించాలన్న దానిపై వాదన మొదలైంది...

Telangana: 'మనిషి మాయమవ్వడం అంటే ఇదేనేమో'.. తల్లి అంత్యక్రియ ఖర్చుల కోసం..
Telagnana
Follow us

|

Updated on: Aug 30, 2024 | 1:21 PM

‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’.. అందెశ్రీ రాసిన ఈ పాట మనిషి కదిలిస్తుంది. మనిషిలోని మానవత్వం అగ్నిలో కొవ్వెత్తిలా కరిగిపోతుందని గుర్తు చేస్తుందీ పాట. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నాడు. ప్రస్తుత తరుణంలో మానవత్వం, బంధుత్వాలకు విలువలు తగ్గిపోతున్నాయి. బుధవారం కామారెడ్డిలో జరిగిన ఓ సంఘటన చూస్తుంటే మనిషిలో తగ్గిపోతున్న మానవత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. తల్లి అంత్యక్రియలకు అయిన ఖర్చు కోసం ఇద్దరు తోడబుట్టిన సోదరులు రాళ్లతో కొట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. కామరెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల కేంద్రానికి చెందిన చామకూర శంకర్‌ (60), మాధవ్‌ (56) అన్నదమ్ములు. వీరి తల్లి నర్సవ్వ (92) ఈ నెల 19న అనారోగ్యంతో మృతిచెందారు. అంత్యక్రియలకు అయిన ఖర్చు కోసం స్థానికంగా ఉన్న వారి దగ్గర రూ. 40 వేల అప్పు చేశారు. ఇక అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అప్పుగా తెచ్చిన ఆ డుబ్బును ఎవరు చెల్లించాలన్న దానిపై వాదన మొదలైంది.

తల్లి దాచుకున్న పింఛన్‌ డబ్బును మాధవ్‌ తీసుకున్నాడని. ఆ అప్పును తనే చెల్లించాలని శంకర్‌ వాదించడం మొదలు పెట్టలేదు. దీనికి మాధవ్‌ ససేమిర అన్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయమై పంచాయతీ పెట్టారు. శంకర్‌ తన బంధువులను పిలించాడు. మాట మాట పెరగడం, డబ్బు గురించి చర్చ రావడంతో మాధవ్‌ తాగిన మత్తులో తన అన్న కుమారు బాబులాల్‌తో తీవ్రంగా వాదించారు. ఇదే క్రమంలో బాబులాల్‌ చేతితో నెట్టేయడంతో మాధవ్‌ కిందపడ్డాడు.

దీంతో ఇది కాస్త ఇరు కుటంబాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తుంది. రెండు వైపులా ఉన్నవారు కర్రలు, ఇటుకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో మాధవ్, నాగమణి దంపతుల తలలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి స్పృహ కోల్పోయారు. పరిస్థితి విషయంగా ఉండడంతో నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శంకర్, ఆయన కుమారుడు బాబులాల్, కుమార్తె గంగామణిలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇరు కుటుంబాల ఫిర్యాదుతో పోలీసుసు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

'మనిషి మాయమవ్వడం అంటే ఇదేనేమో'.. తల్లి అంత్యక్రియ ఖర్చుల కోసం..
'మనిషి మాయమవ్వడం అంటే ఇదేనేమో'.. తల్లి అంత్యక్రియ ఖర్చుల కోసం..
ఈ కలెక్టరమ్మ చేసిన పని ఏంటే తెలిస్తే కచ్చితంగా సెల్యూట్ కొడతారు.
ఈ కలెక్టరమ్మ చేసిన పని ఏంటే తెలిస్తే కచ్చితంగా సెల్యూట్ కొడతారు.
Video: 'హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నాను.. ఆయనంటే నాకు పిచ్చి'
Video: 'హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నాను.. ఆయనంటే నాకు పిచ్చి'
గుంటూరు జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధం.. కారులో ఉన్న ముగ్గురు..
గుంటూరు జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధం.. కారులో ఉన్న ముగ్గురు..
యానిమల్ సీక్వెల్ రిలీజ్ కి నాలుగేళ్లు పట్టే అవకాశం
యానిమల్ సీక్వెల్ రిలీజ్ కి నాలుగేళ్లు పట్టే అవకాశం
స్టార్ హీరోల అప్ కమింగ్ మూవీ షూటింగ్స్ అప్‌డేట్స్‌
స్టార్ హీరోల అప్ కమింగ్ మూవీ షూటింగ్స్ అప్‌డేట్స్‌
మందులు వాడకుండా డయాబెటీస్ తగ్గించాలంటే ఇలా చేయండి..
మందులు వాడకుండా డయాబెటీస్ తగ్గించాలంటే ఇలా చేయండి..
పవర్ స్టార్ కు, మహేష్ కు పోలిక గమనించారా ??
పవర్ స్టార్ కు, మహేష్ కు పోలిక గమనించారా ??
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ముసుగు దొంగల హల్‌చల్‌..
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ముసుగు దొంగల హల్‌చల్‌..
కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది.. కాస్కోమంటున్న దేవర
కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది.. కాస్కోమంటున్న దేవర
గుంటూరు జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధం.. కారులో ఉన్న ముగ్గురు..
గుంటూరు జిల్లాలో నడిరోడ్డుపై కారు దగ్ధం.. కారులో ఉన్న ముగ్గురు..
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ముసుగు దొంగల హల్‌చల్‌..
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ముసుగు దొంగల హల్‌చల్‌..
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ.. 200 మంది వరలక్ష్మీ వ్రతాలు
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ.. 200 మంది వరలక్ష్మీ వ్రతాలు
శ్రావణమాసం ఆఖరి శుక్రవారం.. బాసర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రావణమాసం ఆఖరి శుక్రవారం.. బాసర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్