తెలంగాణ విజృంభిస్తున్న విష జ్వరాలు.. రోజురోజుకూ పెరుగుతోన్న డెంగ్యూ కేసులు..

తెలంగాణలో ప్రజలు విష జ్వరాలతో బాధపడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని BRS నేతలు మండిపడుతున్నారు. ప్రజారోగ్యం కంటే ప్రభుత్వానికి కావల్సింది ఏమిటని నిలదీస్తున్నారు.

తెలంగాణ విజృంభిస్తున్న విష జ్వరాలు.. రోజురోజుకూ పెరుగుతోన్న డెంగ్యూ కేసులు..
Viral Fever
Follow us

|

Updated on: Aug 26, 2024 | 3:23 PM

తెలంగాణలో ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. తెలంగాణలో డెంగ్యూ కేసులు 36 శాతం పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్ రావు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కూడా అందుబాటులో లేవని మండిపడ్డారు.

రాష్ట్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, హెల్త్‌ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికే నిజామాబాద్‌, కరీంనగర్‌ లాంటి జిల్లాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు హరీష్‌రావు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో కూడా బెడ్స్‌ దొరకని పరిస్థితి ఉందని, ఆ స్థాయిలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ముందుగా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని కోరుతున్నారు. విష జ్వరాలు, డెంగ్యూపై సమీక్షలు చేయకుండా ప్రభుత్వం, విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు హరీష్‌రావు.

చోరీకి వచ్చి 'బుక్‌'అయిపోయాడు.. దొంగను ఆకర్షించిన ఆ పుస్తకం ఇదే!

అర్ధరాత్రి కన్నయ్యను రాశిప్రకారం ఇలాపూజించండి శుభ ఫలితాలు మీసొంతం

శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్.. మోడ్రన్ రాధమ్మగా తమన్నా.. ఫొటోస్

ఏసీ నుంచి దుర్వాసన వస్తుందా? కారణాలేంటి? ఇలా చేయండి!

అభిమానిని స‌త్క‌రించిన చిరంజీవి.. అండగా ఉంటానని హామీ..

కీలక రాశుల అనుకూలత.. ఆ రాశుల వారికి రాజయోగాలు పట్టే ఛాన్స్..!

రెండేళ్ల క్రితం గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌.. 4 సార్లు వాయిదా..!

ఓటీటీలోకి వచ్చేసిన విలేజ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

నెట్టింట వైరల్‌గా మారిన ఆప్టికల్ ఇల్యూషన్.. ఇది చాలా సింపుల్ గురూ

సెప్టెంబర్ నెలంతా ఆ రాశుల వారికి హ్యాపీ లైఫ్..!

శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు

భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!

మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..

యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!

హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.

ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..

ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?

తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?

కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి

కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!