BM Sandeep: తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్ నియామకం
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛాన్స్‌గా కొనసాగిన మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్‌ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బీఎం సందీప్ కర్నాటకలోని చిక్‌మగళూరుకు చెందిన వ్యక్తికా.. కాంగ్రెస్ పార్టీలో సీనియన్ నేతగా ఉన్నారు.

Bm Sandeep Appointed As New Telangana Congress In Charge
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్‌గా బీఎం సందీప్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛాన్స్‌గా కొనసాగిన మీనాక్షి నటరాజన్ స్థానంలో సందీప్‌ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బీఎం సందీప్ కర్నాటకలోని చిక్‌మగళూరుకు చెందిన వ్యక్తికా.. కాంగ్రెస్ పార్టీలో సీనియన్ నేతగా ఉన్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
