Hyderabad: కేసీఆర్‌ ఇంటికి చేరుకున్న ఏపీ సీఎం జగన్‌.. ఏం చర్చించనున్నారు.?

గత నెల 7వ తేదీన ఫాం హౌజ్‌లో కింద పడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైన నేపథ్యంలో జగన్‌ ఆయనను పరామర్శించారు. జగన్‌ పరామర్శ తర్వాత ఇద్దరు నాయకులు కలిసి భోజనం చేయనున్నారు. లంచ్‌ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు నేతల రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...

Hyderabad: కేసీఆర్‌ ఇంటికి చేరుకున్న ఏపీ సీఎం జగన్‌.. ఏం చర్చించనున్నారు.?
Cm Jagan
Follow us

|

Updated on: Jan 04, 2024 | 12:34 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కాసేపటి క్రితమే చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని కేసీఆర్‌ ఇంటికి చేరుకున్నారు.

గత నెల 7వ తేదీన ఫాం హౌజ్‌లో కింద పడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైన నేపథ్యంలో జగన్‌ ఆయనను పరామర్శించారు. జగన్‌ పరామర్శ తర్వాత ఇద్దరు నాయకులు కలిసి భోజనం చేయనున్నారు. లంచ్‌ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు నేతల రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్‌కు డిసెంబర్‌ 8వ తేదీన తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.

8 రోజుల పాటు యశోద ఆసుపత్రిలో చికిత్స అనంతరం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని తన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. సీఎం జగన్‌ రాక సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కేసీఆర్‌ ఇంటికి చేరుకున్నారు. అయితే కేవలం కొంత మంది నాయకులను మాత్రమే అనుమతించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా పుష్పగుచ్చం అందించి జగన్‌కు స్వాగతం పలికారు. భోజనం అనంతరం జగన్‌, కేసీఆర్‌ల మధ్య గంట పాటు చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో ప్రస్తుతం మారిన రాజకీయాలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Jagan Meets Kcr

మరిన్ని తెలంగాణం వార్తల కోసం క్లిక్ చేయండి..

వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
వరద బాధితులకు విరాళమిచ్చిన ఏకైక నటి.. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
Weekly Horoscope: వారు ఆర్థిక లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్త..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
నోరూరించే బ్లాక్ మటన్ కర్రీ.. ఇలా వండారంటే అదిరిపోతుంది..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. హై అలర్ట్..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
పిగ్మెంటేషన్, మొటిమలకు బైబై చెప్పాలంటే ఉల్లిపాయతో ఇలా చేయండి..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
స్పైసీ అండ్ టేస్టీ చికెన్ ఫింగర్స్.. 20 నిమిషాల్లోనే సిద్ధం..
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
భారత్‌ రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని పరిష్కరిస్తుంది: ఇటలీ ప్రధాని
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు