Raksha Bandhan: ఇస్రో ఛైర్మన్‌ కోసం స్పెషల్ రాఖీని తయారుచేసి పంపిస్తున్న విద్యార్థులు..

| Edited By: Aravind B

Aug 31, 2023 | 7:04 PM

చంద్రయాన్ 3ని విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ ను చంద్రునిపై దింపి, ప్రజ్ఞాన్ రోవర్‌తో విజయవంతంగా ప్రయోగాలు చేస్తున్నందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు ప్రత్యేకమైన రాఖీని తయారు చేశారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల సాయంతో బెంగుళూరు ఇస్రో కార్యాలయానికి ఈ జంబో రాకెట్‌ను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

1 / 5
చంద్రయాన్ 3ని విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ ను చంద్రునిపై దింపి, ప్రజ్ఞాన్ రోవర్‌తో విజయవంతంగా ప్రయోగాలు చేస్తున్నందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు ప్రత్యేకమైన రాఖీని తయారు చేశారు.

2 / 5
ప్రస్తుతం ఉపాధ్యాయుల సాయంతో బెంగుళూరు ఇస్రో కార్యాలయానికి ఈ జంబో రాకెట్‌ను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

3 / 5
ఇప్పటికే పాఠశాల ఉపాధ్యాయులు ఇస్రో కార్యాలయ సిబ్బందితో మాట్లాడి విద్యార్థులు తయారుచేసిన రాఖీ ఫోటోలను వాట్సాప్, మెయిల్ ద్వారా సోమనాథ్ కు పంపించారు. చంద్రయాన్ 3 సక్సెస్ తో ప్రపంచంలో ఏ దేశం సాధించలేని విజయం సాధించినందుకు అందరూ భారతదేశాన్ని పొగుడుతున్నందుకు ఆనందంతో ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ గారికి అభినందనలు తెలపడానికి ఈ రాఖీని తయారుచేసి. మా ఉపాధ్యాయుల సాయంతో ఈ రాఖీని విశ్వ చైర్మన్ సోమనాథ్ కు పంపిస్తామని విద్యార్థులు తెలిపారు.

4 / 5
రాఖీని కూడా పోస్ట్ ద్వారా బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి పంపించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు భూపతి తెలిపారు.

5 / 5
 గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాఠశాలల విద్యార్థులు పంపిస్తే, ప్రధానమంత్రిని కార్యాలయంలో ఆ విద్యార్థులకు అభినందిస్తూ ప్రధాని స్వయంగా రాసిన ఉత్తరాలు వచ్చాయి. ఇప్పుడు ఇస్రో చైర్మన్ కు పంపడం వల్ల మా విద్యార్థులకు ఇస్రో కార్యాలయాన్ని సందర్శించే అవకాశం దొరుకుతుందని భావిస్తున్నామని ప్రాధనోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.5