నారా లోకేష్ పరామర్శ యాత్ర షురూ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముంపు బాధితుల పరామర్శకు నడుంబిగించారు. ఈ ఉదయాన్నే తన యాత్ర షురూ చేసిన లోకేష్ కైకలూరు నియోజకవర్గంలో పర్యటించారు. బాధితులకు పార్టీ తరపున అండగా ఉంటామని, ప్రభుత్వంతో పోరాడి తగిన నష్టపరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ ఇవాళ కృష్ణాజిల్లాతోపాటు, పశ్చిమగోదావరి జిల్లాలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.

  • Venkata Narayana
  • Publish Date - 10:13 am, Mon, 26 October 20