AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం అంపైర్.. ఫాట్‌మని తగిలింది.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. హెల్మెట్ పెట్టుకోవాలంటూ సెటైర్లు..!

ఓ వైపు మ్యాచ్ సీరియస్‌గా జరుగుతోంది. ఎవరి పనిలో వాళ్లు ఉన్నారు. అంపైర్ కూడా తన పనిలో తాను ఉన్నాడు. అయితే మరీ పరద్యానంలో ఉన్నట్లు్న్నాడు. పాపం స్పైడర్ కెమెరా అతని తలకు గట్టిగా తగిలింది.

పాపం అంపైర్.. ఫాట్‌మని తగిలింది.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. హెల్మెట్ పెట్టుకోవాలంటూ సెటైర్లు..!
Shiva Prajapati
|

Updated on: Dec 10, 2020 | 9:58 PM

Share

ఓ వైపు మ్యాచ్ సీరియస్‌గా జరుగుతోంది. ఎవరి పనిలో వాళ్లు ఉన్నారు. అంపైర్ కూడా తన పనిలో తాను ఉన్నాడు. అయితే మరీ పరద్యానంలో ఉన్నట్లు్న్నాడు. పాపం స్పైడర్ కెమెరా అతని తలకు గట్టిగా తగిలింది. అసలేం జరిగిందంటే.. సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఆ సమయంలో అంపైర్ గెరార్డ్ అబూద్ తన కిందకు దించుకుని నడుస్తూ వికెట్లను సమీపించాడు. అయితే వికెట్ల వద్ద స్పైడర్ కెమెరా ఉంది. అది గమనించకుండా గెరార్డ్ అలాగే ముందుకు వచ్చాడు. దీంతో ఆ కెమెరా గెరార్డ్ తలకు గట్టిగా తగిలింది. ఒక్కసారిగా తలకు కెమెరా తగలడంతో గెరార్డ్ షాక్‌కు గురయ్యాడు. ఏంటా అని చూసుకుంటే స్పైడర్ కెమెరా కనిపించడంతో సైలెంట్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. స్పైడర్ కెమెరాకు ఎల్లో కార్డ్ ఇవ్వండి అంటై సెటైర్లు పేలుస్తున్నారు. గెరార్డ్ హెల్మెట్ పెట్టుకోవాలంటూ ఇంకొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి