AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

36 ఏళ్ళ క్రితం…ఈ రోజు…కపిల్ చేతుల్లో ప్రపంచకప్!

1983 క్రికెట్ వరల్డ్ కప్ లో పసికూనగా బరిలోకి దిగిన భారత్‌తో ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. అందరూ విండీస్ జట్టుదే గెలుపని అన్నారు. టాస్‌ గెలిచిన క్లైవ్‌ లాయిడ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. దీంతో విండీస్‌కు భారత్‌ 184 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ణయించగలిగింది. మూడో టైటిల్‌ కూడా విండీస్‌కే అని అందరూ అనుకునారు. విండీస్ బ్యాటింగ్ లో భీకర ఓపెనర్లు అయిన గ్రీనిడ్జ్‌ (1), హేన్స్‌ (13)ను […]

36 ఏళ్ళ క్రితం...ఈ రోజు...కపిల్ చేతుల్లో ప్రపంచకప్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2019 | 5:47 PM

Share

1983 క్రికెట్ వరల్డ్ కప్ లో పసికూనగా బరిలోకి దిగిన భారత్‌తో ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. అందరూ విండీస్ జట్టుదే గెలుపని అన్నారు. టాస్‌ గెలిచిన క్లైవ్‌ లాయిడ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. దీంతో విండీస్‌కు భారత్‌ 184 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ణయించగలిగింది. మూడో టైటిల్‌ కూడా విండీస్‌కే అని అందరూ అనుకునారు.

విండీస్ బ్యాటింగ్ లో భీకర ఓపెనర్లు అయిన గ్రీనిడ్జ్‌ (1), హేన్స్‌ (13)ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. అయినా అప్పటికీ ఫేవరేట్‌ విండీసే. దీనికి కారణం ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌ రిచర్డ్‌సన్‌ క్రీజ్‌లో ఉన్నాడు. మదన్‌లాల్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ మీదుగా అతడు భారీ షాట్‌ కొట్టాడు. కపిల్‌ వెనక్కి పరిగెడుతూ బౌండరీలైన్‌ సమీపంలో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఒక్కసారిగా స్టేడియమంతా వందేమాతరం నినాదాలతో మార్మోగింది. ఇక భారత్‌ బౌలర్లు జోరు తగ్గకుండా… నిప్పులు చెరిగే బంతులు విసురుతుంటే వెస్టిండీస్‌ జట్టు పేకమేడలా కూలిపోయింది. లార్డ్స్‌ మైదానంలో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌ అందుకున్న తొలి భారత‌ కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ రికార్డు సృష్టించాడు. ఆ మధుర క్షణానికి నేడు సరిగ్గా 36 ఏళ్లు.

Follow Us
కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? ఇదొక్కటి వేస్తే చాలు సువాసన..
కూలర్ నుండి చేపల వాసన వస్తోందా? ఇదొక్కటి వేస్తే చాలు సువాసన..
ఇల్లు ఇలా కొన్నారనుకోండి.! అప్పుల పాలు అయిపోతారు..
ఇల్లు ఇలా కొన్నారనుకోండి.! అప్పుల పాలు అయిపోతారు..
ఆ సినిమాలో చిరంజీవి హీరో.. కానీ నాకు 40 సీన్స్ ఇచ్చారు..
ఆ సినిమాలో చిరంజీవి హీరో.. కానీ నాకు 40 సీన్స్ ఇచ్చారు..
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..
మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు
మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌