Bundesliga: రసవత్తరంగా మహిళల బుండెస్లిగా లీగ్.. ఫ్రీబర్గ్‌పై ఫ్రాంక్‌ఫర్ట్ జయకేతనం

|

Oct 15, 2024 | 5:52 PM

Bundesliga Football League: జర్మనీలో మహిళల బుండెస్లిగా (Bundesliga) ఫుట్‌బాల్ లీగ్‌ అట్టహాసంగా సాగుతోంది. మ్యాచ్‌డే 6లో భాగంగా ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్ - స్పోర్ట్ క్లబ్ ఫ్రీబర్గ్ (Eintracht Frankfurt - Sport Club Freiburg) ఢీకొన్నాయి. రెండు జట్ల మధ్య రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ఫ్రాంక్‌ఫర్ట్ 6-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.

జర్మనీలో మహిళల బుండెస్లిగా (Bundesliga) ఫుట్‌బాల్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్‌డే 6లో భాగంగా ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్ – స్పోర్ట్ క్లబ్ ఫ్రీబర్గ్ (Eintracht Frankfurt – Sport Club Freiburg) మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్ ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. ఉత్కంఠభరిత పోరులో ఫ్రాంక్‌ఫర్ట్ 6-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల ప్లేయర్స్.. గ్రౌండ్‌లో పాదరసంలా కదిలిపోతూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన బెస్ట్ గోల్‌లు, బెస్ట్ మూమెంట్స్, మ్యాచ్ హైలైట్స్‌ను ఈ వీడియోలో చూడండి.

బుండెస్లిగా ఫుట్‌బాల్ టోర్నీ జర్మనీలో జరుగుతున్న ఓ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫుట్‌బాల్ లీగ్. జర్మన్ ఫుట్‌బాల్ లీగ్ వ్యవస్థలో ఇది అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ ఫుట్‌బాల్ టోర్నీ కవరేజ్‌కి సంబంధించి మీడియా పార్ట్‌నర్‌గా టీవీ9 నెట్‌వర్క్ వ్యవహరిస్తోంది.

మరిన్ని స్పోర్ట్స్ కథనాలు చదవండి

Follow us on