Pro Kabaddi 2023: ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ డిసెంబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది. మొత్తం 132 మ్యాచ్‌ల షెడ్యూల్ వచ్చేసింది. పీకేఎల్ చివరి సీజన్‌లో చివరి (12వ) స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ తన తొలి మ్యాచ్‌లో డిసెంబర్ 2న గుజరాత్ జెయింట్‌తో తలపడనుంది.
PKL 2023లో తెలుగు టైటాన్స్ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లో జనవరి 19 నుంచి 24 వరకు ఆడనుంది. ప్రొ కబడ్డీ 2023 వేలంలో, తెలుగు టైటాన్స్ పవన్ కుమార్ సెహ్రావత్‌ను రూ. 2 కోట్లకు పైగా కొనుగోలు చేసి, కెప్టెన్‌గా చేసింది. దీంతో పాటు పర్వేష్ భైన్‌వాల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
PKL 10లో తెలుగు టైటాన్స్ షెడ్యూల్..
#) గుజరాత్ జెయింట్స్ vs తెలుగు టైటాన్స్, అహ్మదాబాద్ (2 డిసెంబర్ 2023)
#) తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్, అహ్మదాబాద్ (6 డిసెంబర్ 2023)
#) UP యోధాస్ vs తెలుగు టైటాన్స్, బెంగళూరు (9 డిసెంబర్ 2023)
#) తమిళ్ తలైవాస్ vs తెలుగు టైటాన్స్, బెంగళూరు (13 డిసెంబర్ 2023)
#) తెలుగు టైటాన్స్ vs దబాంగ్ ఢిల్లీ KC, పూణే (16 డిసెంబర్ 2023)
#) హర్యానా స్టీలర్స్ vs తెలుగు టైటాన్స్, చెన్నై (22 డిసెంబర్ 2023)
#) బెంగళూరు బుల్స్ vs తెలుగు టైటాన్స్, చెన్నై (24 డిసెంబర్ 2023)
#) తెలుగు టైటాన్స్ vs యు ముంబా, నోయిడా (30 డిసెంబర్ 2023)
#) తెలుగు టైటాన్స్ vs పుణెరి పల్టాన్, నోయిడా (జనవరి 1, 2024)
#) తెలుగు టైటాన్స్ vs గుజరాత్ జెయింట్స్, ముంబై (6 జనవరి 2024)
#) తెలుగు టైటాన్స్ vs బెంగాల్ వారియర్స్, ముంబై (9 జనవరి 2024)
#) జైపూర్ పింక్ పాంథర్స్ vs తెలుగు టైటాన్స్, జైపూర్ (12 జనవరి 2024)
#) తెలుగు టైటాన్స్ vs బెంగళూరు బుల్స్, హైదరాబాద్ (19 జనవరి 2024)
#) తెలుగు టైటాన్స్ vs UP యోధాస్, హైదరాబాద్ (20 జనవరి 2024)
#) తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్, హైదరాబాద్ (22 జనవరి 2024)
#) తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్, హైదరాబాద్ (24 జనవరి 2024)
#) పుణెరి పల్టాన్ vs తెలుగు టైటాన్స్, పాట్నా (30 జనవరి 2024)
#) దబాంగ్ ఢిల్లీ KC vs తెలుగు టైటాన్స్, ఢిల్లీ (3 ఫిబ్రవరి 2024)
#) బెంగాల్ వారియర్స్ vs తెలుగు టైటాన్స్, కోల్‌కతా (10 ఫిబ్రవరి 2024)
#) పాట్నా పైరేట్స్ vs తెలుగు టైటాన్స్, కోల్‌కతా (13 ఫిబ్రవరి 2024)
#) తెలుగు టైటాన్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్, పంచకుల (16 ఫిబ్రవరి 2024)
#) యు ముంబా vs తెలుగు టైటాన్స్, పంచకుల (20 ఫిబ్రవరి 2024)
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఇప్పటివరకు తెలుగు టైటాన్స్ ప్రదర్శన
సీజన్ 1, 2014 – ఐదవ స్థానం
సీజన్ 2, 2015 – పాట్నా పైరేట్స్‌ని మూడో స్థానంలో టైగా ఓడించింది
సీజన్ 3, 2016 – ఐదవ స్థానం
సీజన్ 4, 2016 – 4వ స్థానం (3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పుణెరి పల్టన్ చేతిలో ఓడిపోయింది)
సీజన్ 5, 2017 – జోన్ Bలో ఐదవ స్థానం
సీజన్ 6, 2018 – జోన్ Bలో ఐదవ స్థానం
సీజన్ 7, 2019 – 11వ స్థానం
సీజన్ 8, 2021–22 – చివరి (12వ) స్థానం
సీజన్ 9, 2022 – చివరి (12వ) స్థానం
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..