AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా.. కోహ్లీ ఫస్ట్.. రోహిత్ సెకండ్..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా కొనసాగుతోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుల చేసిన వన్డే ర్యాంకింగ్‌ బ్యాటింగ్ విభాగంలో ఎప్పటిలాగే టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా.. కోహ్లీ ఫస్ట్.. రోహిత్ సెకండ్..
Shiva Prajapati
|

Updated on: Dec 10, 2020 | 7:57 PM

Share

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ల హవా కొనసాగుతోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుల చేసిన వన్డే ర్యాంకింగ్‌ బ్యాటింగ్ విభాగంలో ఎప్పటిలాగే టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇక రెండో స్థానంలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. 870 పాయింట్లతో టాప్‌-10 లిస్ట్‌లో విరాట్ అగ్రభాగాన ఉండగా, 842 పాయింట్లతో రోహిత్ 2వ స్థానంలో నిలిచాడు. గాయాల బెడదతో ఆసిస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు రోహిత్ దూరమైనా తన స్థానాన్ని మాత్రం పదిలపర్చుకోవడం విశేషం. కాగా, రోహిత్‌కు చేరువగా కేవలం 5 పాయింట్ల తేడాతో మూడో స్థానంలో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజామ్(837) నిలిచాడు. ఇదిలాఉండగా టాప్‌ 50లో తొలిసారి హార్ధిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగిన టీ20, వన్డే సిరీసుల్లో అద్భుత ఆటతీరు కనబరిచిన పాండ్యా 553 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్‌లో టాప్ 10 విషయానికి వస్తే.. టీమిండియా నుండి ఒక్కరికి మాత్రమే చోటు దక్కింది. పేసర్ బుమ్రా టాప్10 జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!