AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేనూ బ్యాట్ ఝుళిపిస్తా.. బుడతడా.? మజాకా?

క్రికెట్.. క్రికెట్.. క్రికెట్.. పెద్దవాళ్లకే కాదు.. చిన్న పిల్లలు సైతం ఇష్టపడే ఫేవరేట్ క్రీడ. క్రికెట్ మ్యాచ్ జరిగితే చాలు.. స్టేడియంలు యువతతో హోరెత్తిపోతాయి. ఇండియన్స్‌కు ఇది కేవలం అసాధారణ క్రీడ మాత్రమే కాదు అది ఒక ఎమోషన్ కూడా. ఇక ఈ స్పోర్ట్‌కు గాడ్ సచిన్ టెండూల్కర్ అని అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా డైపర్స్ వేసుకున్న ఓ బుడతడు తన చిట్టి చేతులతో బ్యాట్‌ను ఝుళిపిస్తూ భారీ హిట్టింగ్ ఇస్తున్న వీడియో ఒకటి […]

నేనూ బ్యాట్ ఝుళిపిస్తా.. బుడతడా.? మజాకా?
Ravi Kiran
|

Updated on: Nov 11, 2019 | 5:32 PM

Share

క్రికెట్.. క్రికెట్.. క్రికెట్.. పెద్దవాళ్లకే కాదు.. చిన్న పిల్లలు సైతం ఇష్టపడే ఫేవరేట్ క్రీడ. క్రికెట్ మ్యాచ్ జరిగితే చాలు.. స్టేడియంలు యువతతో హోరెత్తిపోతాయి. ఇండియన్స్‌కు ఇది కేవలం అసాధారణ క్రీడ మాత్రమే కాదు అది ఒక ఎమోషన్ కూడా. ఇక ఈ స్పోర్ట్‌కు గాడ్ సచిన్ టెండూల్కర్ అని అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా డైపర్స్ వేసుకున్న ఓ బుడతడు తన చిట్టి చేతులతో బ్యాట్‌ను ఝుళిపిస్తూ భారీ హిట్టింగ్ ఇస్తున్న వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ముఖకవళికల్లో స్టీవ్ స్మిత్‌ను.. షాట్స్ ఎంపికలో సచిన్ టెండూల్కర్‌ను.. ఇక టైమింగ్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని గుర్తు చేస్తూ ఆ బుడతడు ఆడుతున్న స్ట్రోక్ ప్లేకు నెటిజన్లతో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా ముగ్దుడైపోయాడు. ‘ఈ గడుగ్గాయి బహుశా ఇంగ్లాండ్ గడ్డపై పుట్టినట్లు ఉన్నాడు.. మొత్తం బ్యాటింగ్‌ నరనరాల్లో చొచ్చుకుపోయిందంటూ ప్రశంసించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ బుడతడు ఒక్కడే కాదు.. అటు ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనయ కూడా ‘ఐ యామ్ విరాట్ కోహ్లీ’ అంటూ తన బ్యాటింగ్‌ను చూపించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె బ్యాటింగ్ చేస్తున్న వీడియోను తల్లి కాండీస్ వార్నర్ షేర్ చేయగా.. దీనికి వేల సంఖ్యలో లైకులు, షేర్లు రావడం గమనార్హం. లేట్ ఎందుకు మీరు కూడా ఆ రెండు వీడియోలను ఒకసారి చూడండి.

Follow Us
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..