AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shikhar Dhawan: విడాకుల తర్వాత.. మరో యువతితో ప్రేమ! సంచలన విషయం బయటపెట్టిన ధావన్‌!

టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన కొత్త ప్రేయసిని అఫీషియల్ గా పరిచయం చేశాడు. ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో తన ప్రేమ సంబంధాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. సోఫీతో ఉన్న ఫోటోను పంచుకుంటూ "నా ప్రేమ" అని క్యాప్షన్ రాశాడు.

Shikhar Dhawan: విడాకుల తర్వాత.. మరో యువతితో ప్రేమ! సంచలన విషయం బయటపెట్టిన ధావన్‌!
Shikhar Dhawan With Sophie
SN Pasha
|

Updated on: May 01, 2025 | 8:04 PM

Share

టీమిండియా మాజీ క్రికెటర్‌ శిఖర్ ధావన్ తన ప్రేమ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు. సోఫీ షైన్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ధావన్‌ వెల్లడించాడు. ఆమె చాలా కాలంగా శిఖర్ ధావన్‌తో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. అప్పుడే వీరి విషయంలో పుకార్లు వచ్చాయి.. ఇప్పుడు వాటిన ధావన్‌ నిజం చేశాడు. ధావన్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పోస్ట్ చేస్తూ.. సోఫీ కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ఈ ఫోటోపై రాసిన క్యాప్షన్ చాలా ప్రత్యేకంగా ఉంది. నా ప్రేమ అని క్యాప్షన్ ఉంది.

ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్‌తో తన ప్రేమను ఫైనల్‌ ధావన్‌ కన్ఫామ్‌ చేశాడు. ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా శిఖర్ ధావన్ సోఫీతో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ మ్యాచ్ చూడటానికి రావడమే కాకుండా ఒక వివాహానికి కూడా ఆమెతో కలిసి హాజరయ్యాడు. ఆ సమయంలో సోఫీతో ధావన్ చాలా క్లోజ్‌గా కూడా కనిపించాడు. మొత్తంగా తన మాజీ భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ధావన్‌ మరోసారి రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించాడు.

View this post on Instagram

A post shared by Soph (@sophieshine93)

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు