ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ 2019: 105 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
ఐసీసీ ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా వెస్టిండీస్ జట్టుతో తలపడుతున్న పాక్ 21.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలిపోయింది. టాస్ గెలిచిన విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు దించింది. థామస్ వేసిన 21.4వ బంతికి రియాజ్ (18; 11 బంతుల్లో 1×4, 2×6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాక్ కథ 105 పరుగులకే ముగిసింది. ప్రపంచకప్‌లో పాక్ రెండో అత్యల్ప స్కోరు ఇది. 1992లో ఇంగ్లాండ్‌పై 74 పరుగులకే ఆలౌటైంది.