AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిరాజ్‌కు వాచ్‌లంటే పిచ్చి ఇష్టం..! కోట్లు విలువ చేసే వాచ్‌లు ఎన్ని ఉన్నాయంటే..?

మొహమ్మద్ సిరాజ్ తన అద్భుతమైన క్రికెట్ ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అతని విలాసవంతమైన జీవితశైలిలో భాగంగా, కోట్ల రూపాయల విలువైన లగ్జరీ వాచ్‌లను సేకరించడం అతనికి ఎంతో ఇష్టం. ఈ ఆర్టికల్‌లో సిరాజ్‌ వద్ద ఉన్న రోలెక్స్, హబ్లాట్ వంటి బ్రాండ్లకు చెందిన ఖరీదైన వాచ్‌ల గురించి తెలుసుకుందాం.

సిరాజ్‌కు వాచ్‌లంటే పిచ్చి ఇష్టం..! కోట్లు విలువ చేసే వాచ్‌లు ఎన్ని ఉన్నాయంటే..?
Siraj Watch
SN Pasha
|

Updated on: Aug 07, 2025 | 10:18 PM

Share

భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిపోయాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన, పోరాట పటిమ, నిర్విరామ ఆటతో హీరో అయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బర్మింగ్‌హామ్‌లో ఆరు వికెట్లు, ది ఓవల్‌లో ఐదు వికెట్ల హాల్‌ సాధించి మంచి జోష్‌లో ఉన్నాడు. తాజాగా ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమంగా 15వ స్థానాన్ని సంపాదించాడు.

సిరాజ్‌ పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చాడు. ఒక ఆటో డ్రైవర్‌ కొడుకు ఈ రోజు టీమిండియాకు హీరో అయ్యాడు. అలాంటి సిరాజ్‌కు వాచ్‌లంటే చాలా ఇష్టం. అతని వద్ద బోలెడన్ని వాచ్‌లు ఉన్నాయి. అందులో కొన్ని చాలా విలువైనవి.. అంటే కోట్లు విలువ చేసే ఖరీదైన వాచ్‌లు ఉన్నాయి. సిరాజ్‌ వాచ్‌ కలెక్షన్‌పై ఓ లుక్కేస్తే..

  • రోలెక్స్ డేటోనా రెయిన్బో: రూ.3 నుండి 4 కోట్ల మధ్య ధర
  • రోలెక్స్ డేటోనా ప్లాటినం: రూ. 1.01 కోట్లు
  • రోలెక్స్ GMT మాస్టర్: రూ.10.40 లక్షలు
  • హబ్లాట్ బిగ్ బ్యాంగ్ రోజ్ గోల్డ్: రూ.29.49 లక్షలు
  • ఆడెమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ ఆఫ్‌షోర్ క్రోనోగ్రాఫ్: రూ.27.47 లక్షలు
  • ట్యాగ్ హ్యూయర్ అక్వేరాసర్ క్వార్ట్జ్ స్టెయిన్‌లెస్ స్టీల్: రూ.1.31 లక్షలు
  • కాసియో వాచ్ (కెరీర్ ప్రారంభంలో కొనుగోలు): రూ.21,995

తన తొలినాళ్లలో నిరాడంబరమైన కాసియో నుండి కోట్లాది రూపాయల విలువైన రోలెక్స్, హబ్లాట్ టైమ్‌పీస్‌ల వరకు సిరాజ్ వాచ్ గేమ్ అతని బౌలింగ్ లాగానే వేగవంతమైనది. సిరాజ్ లగ్జరీ వాచ్ కలెక్షన్ మొత్తం అంచనా విలువ: రూ.5.68 కోట్లు (సుమారుగా).

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..