AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: ఐపీఎల్‌లో బ్యాన్.. కట్ చేస్తే.. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో అయ్యర్ ఫ్రెండ్ ఊచకోత.. ఎవరంటే.?

ఈ ఆటగాడు ఐపీఎల్‌లో బ్యాన్.. కట్ చేస్తే.. ఇప్పుడు ఊచకోత కోశాడు. ఢిల్లీ, హైదరాబాద్, గుజరాత్ జట్లు ఈ ఆటగాడిని పోటీపడి మరీ ఆక్షన్‌లో సొంతం చేసుకున్నాయ్. కానీ అనివార్య కారణాల వల్ల వైదొలిగాడు. దీంతో ఐపీఎల్‌లో బ్యాన్.. ఆ వివరాలు ఇలా..

IPL: ఐపీఎల్‌లో బ్యాన్.. కట్ చేస్తే.. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో అయ్యర్ ఫ్రెండ్ ఊచకోత.. ఎవరంటే.?
Ipl 2025
Ravi Kiran
|

Updated on: Sep 01, 2025 | 12:21 PM

Share

దేశవిదేశాల్లో ఎన్ని టీ20 టోర్నీలు పుట్టుకొచ్చినా.. కొందరు ఆటగాళ్లు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికే మొగ్గు చూపుతారు. ఆ కోవకు చెందిన ప్లేయరే ఈ ఆటగాడు. తమ దేశ టోర్నీలలో ఆడేందుకు మొగ్గు చూపి.. సిక్సర్ల వర్షంతో దుమ్ముదులిపాడు. ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చినా కూడా దాన్ని వద్దు పొమ్మన్నాడు. కట్ చేస్తే.. దేశంలోని డొమెస్టిక్ టోర్నీలలో జోరు చూపించాడు. మరి ఆ ప్లేయర్ మరెవరో కాదు జాసన్ రాయ్.

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ది హండ్రెడ్ టోర్నమెంట్ లో ఇంగ్లీష్ జట్టు మాజీ ఓపెనర్ జాసన్ రాయ్.. తన బ్యాట్ తో జోరు చూపించాడు. పరుగుల వరద పారిస్తూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్టుకు విజయాలు అందించాడు. ఈ టోర్నమెంట్ లీగ్ స్టేజిలోని ఆఖరి మ్యాచ్ లో సథరన్ బ్రేవ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇందులో జాసన్ రాయ్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్లూయ్ 21 బంతుల్లో 30 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన వెల్ష్ ఫైర్ జట్టు 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాడ్ మోర్ ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. 46 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. అలాగే కేల్లవాయ్ 3 ఫోర్లతో 33 పరుగులు చేశాడు.

Follow Us
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో