AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమెకు 11.. అతడికి 13.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. ఈ మాజీ SRH ప్లేయర్ ప్రేమకథ చూస్తే అవాక్.!

ఆమెకు 11.. అతడికి 13.. అవును.! వారిద్దరికీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అప్పుడే కలిగింది. మొదట అది స్నేహంగా మారింది. ఆ తర్వాత చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి.. పెళ్లి దశకు చేరింది. IPL 2025లో RCB తరపున బరిలోకి దిగిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో..

ఆమెకు 11.. అతడికి 13.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. ఈ మాజీ SRH ప్లేయర్ ప్రేమకథ చూస్తే అవాక్.!
Bhuvi & Nupur
Ravi Kiran
|

Updated on: Apr 17, 2025 | 7:23 PM

Share

ఆమెకు 11.. అతడికి 13.. అవును.! వారిద్దరికీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అప్పుడే కలిగింది. మొదట అది స్నేహంగా మారింది. ఆ తర్వాత చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి.. పెళ్లి దశకు చేరింది. IPL 2025లో RCB తరపున బరిలోకి దిగిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమకథను పంచుకున్నాడు. తన భార్య నూపూర్‌తో లవ్ స్టోరీలో ఎలా స్టార్ట్ అయిందో వివరంగా తెలిపాడు.

భువనేశ్వర్ కుమార్ స్వస్థలం మీరట్. అతనికి అక్కడ సొంత ఇల్లు ఉంది. ఇక అతడి భార్య నూపూర్ స్వస్థలం డెహ్రాడూన్. ఆమె తండ్రికి అక్కడ నుంచి మీరట్‌కు బదిలీ అయింది. మీరట్‌లో భువనేశ్వర్ ఇంట్లో అద్దెకు ఉన్నారు. అలా భువనేశ్వర్, నూపూర్ ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో నూపూర్ వయస్సు 11.. భువనేశ్వర్ కుమార్ వయస్సు 13 సంవత్సరాలు. చిన్ననాటి నుంచి వారి మధ్య ఉన్న స్నేహం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. అలాగే భువికి కూడా ఆ సమయంలో బౌలింగ్‌పై మరింత మక్కువ ఎక్కువైంది. నూపూర్ కుటుంబం ఎక్కువకాలం భువనేశ్వర్ ఇంట్లోనే అద్దెకు ఉన్నారు. ఆ తర్వాత వారి ఇంటికి కేవలం రెండు నిమిషాల దూరంలోనే సొంత ఇంటిని నిర్మించుకున్నారు నూపూర్ తండ్రి. అయితేనేం ఆ తర్వాత అతని కుమార్తె నూపూర్.. వాళ్లు అద్దెకు ఉన్న ఇంటి యజమాని కొడుకు భువనేశ్వర్ కుమార్‌ను పెళ్లాడింది.

Follow Us
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా
వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
చాణక్య నీతి: డబ్బు విషయంలో ఈ తెలివి తక్కువ పనులు చేయకండి..!
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
మసూద్ అజర్ ‘త్యాగం’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపిన ఐఎస్ఐ
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..