2025 ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యార్ రూ.26.75 కోట్ల రికార్డు ధరకు పంజాజ్ కింగ్స్ కొనుగోలు చేసింది. శ్రేయస్ కోసం పంజాబ్ ఢిల్లీ తీవ్రంగా ఫోటి పడ్డాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్‌ను రూ.27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో పంత్, శ్రేయస్ అయ్యార్ అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. బట్లర్‌ను రూ. 15.75 కోట్లకు లక్నో, స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ, అర్షదీప్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ కోనుగోలు చేసింది.
ఎంఎస్ ధోని(2008)-9.5 కోట్లు
కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్(2009)-9.8 కోట్లు
కీరన్ పొలార్డ్, షేన్ బాండ్(2010)-4.8 కోట్లు
గౌతమ్ గంభీర్(2011)-14.9 కోట్లు
రవీంద్ర జడేజా(2012)-12.8 కోట్లు
గ్లెన్ మాక్స్‌వెల్ (2013)-6.3 కోట్లు
యువరాజ్ సింగ్(2014)-14 కోట్లు
యువరాజ్ సింగ్(2015)- 14 కోట్లు
షేన్ వాట్సన్(2016)- 9.5 కోట్లు
బెన్ స్టోక్స్(2017)- 14.5 కోట్లు
బెన్ స్టోక్స్(2018)- 12.5 కోట్లు
జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి(2019)- 8.4 కోట్లు
పాట్ కమిన్స్(2020)- 15.5 కోట్లు
క్రిస్ మోరిస్(2021)- 16.25 కోట్లు
ఇషాన్ కిషన్(2022)- 15.25 కోట్లు
సామ్ కర్రాన్(2023)- 18.5 కోట్లు
మిచెల్ స్టార్క్(2024)- 24.75 కోట్లు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి