AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Final: 12 మ్యాచ్‌ల్లో పాక్ 8, భారత్ 4.. లెక్కలు ఎలా ఉన్నా.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ టీమిండియానే.!

భారత్‌తో జరిగే ఫైనల్‌లో పాకిస్థాన్‌కే ఆధిక్యం ఎక్కువందని ఓల్డ్ రికార్డు చెబుతున్నాయ్. అయితే, రెండు జట్ల ఇటీవలి ప్రదర్శనలు బట్టి చూస్తే టీమిండియా తన చిరకాల ప్రత్యర్థికి పరిస్థితిని కష్టతరం చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఓల్డ్ రికార్డ్స్ ఏం చెబుతున్నా..? ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ టీమిండియానే అని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.

IND vs PAK Final: 12 మ్యాచ్‌ల్లో పాక్ 8, భారత్ 4.. లెక్కలు ఎలా ఉన్నా.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ టీమిండియానే.!
Ind Vs Pak Suryakumar Yadav
Ravi Kiran
|

Updated on: Sep 28, 2025 | 11:11 AM

Share

ఆసియా కప్ 2025లో భారత జట్టు తిరుగులేని జట్టుగా ఉంది. ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ గెలిచి ఫైనల్ చేరింది. గ్రూప్ దశలో, సూపర్ ఫోర్ లో రెండుసార్లు తలపడినా పాకిస్తాన్ చేతిలో అస్సలు ఓడిపోలేదు. ఇక ఇప్పుడు ఆసియా కప్ 2025 ఫైనల్ జరగనుంది. ఇప్పుడు పాకిస్తాన్ కే ఎక్కువ ఆధిక్యం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి పాకిస్తాన్ ప్రయోజనం ఏంటి.? టీమిండియా పరిస్థితి ఏంటి ఇప్పుడు చూసేద్దాం.

ఫైనల్లో పాకిస్థాన్ ఆధిక్యం..

41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ ఫైనల్ లో తలపడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ.. ఈ రెండు చిరకాల ప్రత్యర్థుల మధ్య ఇది ​​13వ టోర్నమెంట్ ఫైనల్. గత 12 టోర్నమెంట్ ఫైనల్స్ ఫలితాలు పాకిస్తాన్ కు ఆధిక్యం ఉందని సూచిస్తున్నాయి. 2025 ఆసియా కప్ ఫైనల్‌కు ముందు జరిగిన 12 టోర్నమెంట్లలో.. పాకిస్తాన్ ఎనిమిది సార్లు ఫైనల్ చేరి గెలిచింది. భారత్ నాలుగు సార్లు మాత్రమే ఫైనల్ లో విజయం సాధించింది. అంటే టోర్నమెంట్ ఫైనల్స్‌లో పాకిస్తాన్.. భారత్ కంటే మూడింతల ఆధిక్యంలో ఉంది.

2025 ఆసియా కప్ గెలవాలంటే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా ఆటతీరులో ఎలాంటి మార్పు అవసరం లేదు. ప్రస్తుతం భారత జట్టు ఆడుతున్న తీరు.. పాకిస్తాన్ ను కచ్చితంగా భయపెడుతుంది. టీం ఇండియా ఖచ్చితంగా విజయానికి చేరువలో ఉందని చెప్పొచ్చు. పాకిస్తాన్‌తో జరిగిన గత పది T20I మ్యాచ్‌లలో భారత్ ఎనిమిదింటిని గెలుచుకుంది. అయితే, ప్రస్తుతానికి, టోర్నమెంట్ ఫైనల్స్ గణాంకాలు, చరిత్ర ఆధారంగా, టీం ఇండియా కొంచెం వెనుకబడే ఉంది. కానీ గెలిచేది మాత్రం భారత్ అనే చెప్పాలి.

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!