Ind Vs Pak: ఆరంభంలోనే తడబడిన ఇండియా.. 32 పరుగులకే మూడు వికెట్లు..

టీ20 వరల్డ్ కప్‎ ప్రారంభ మ్యాచ్‎లో భారత్ తడబడుతోంది. 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది....

Ind Vs Pak: ఆరంభంలోనే తడబడిన ఇండియా.. 32 పరుగులకే మూడు వికెట్లు..
Matd
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 24, 2021 | 8:37 PM

టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాకిస్తాన్‎తో జరుగుతున్న ప్రారంభ మ్యాచ్‎లో భారత్ తడబడుతోంది. 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. షాహిన్‌ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్ నాలుగో బంతికి రోహిత్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ 8 బంతులు ఆడి 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. షాహిన్ అఫ్రిది బౌలింగ్‏‎లో బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టి ఊపుమీద ఉన్నట్లు కనిపించినా 11 పరుగులకే ఔటయ్యాడు. 8 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి హసన్ అలీ బౌలింగ్‏‎లో కాటన్ బౌల్డ్ అయ్యాడు.

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?

ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట

ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?

అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే

మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..

వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్