AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియాలో హిట్.. ఐపీఎల్‌లో ఫట్.. కట్‌చేస్తే.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ క్రికెటర్..

Kedar Jadhav Joins BJP: టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ బీజేపీలో చేరారు. పూణే నివాసి కేదార్ జాదవ్ టీమిండియా తరపున 73 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో అతను 42.09 సగటుతో 1389 పరుగులు చేశాడు. 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ 122 పరుగులు చేశాడు.

Team India: టీమిండియాలో హిట్.. ఐపీఎల్‌లో ఫట్.. కట్‌చేస్తే.. బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ క్రికెటర్..
Kedar Jadhav Joins Bjp
Venkata Chari
|

Updated on: Apr 08, 2025 | 5:15 PM

Share

Kedar Jadhav Joins BJP: టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ ఏప్రిల్ 8, మంగళవారం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే, అశోక్ చవాన్ సహా ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

పూణే నివాసి కేదార్ జాదవ్ టీమిండియా తరపున 73 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో అతను 42.09 సగటుతో 1389 పరుగులు చేశాడు. 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన జాదవ్ 122 పరుగులు చేశాడు. ఈ మాజీ ప్లేయర్‌కు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక బౌలింగ్‌లో వన్డే ఫార్మాట్‌లో 27 వికెట్లు పడగొట్టాడు.

కేదార్ జాదవ్ ఐపీఎల్‌లో 5 జట్ల తరపున ఆడాడు. 95 మ్యాచ్‌ల్లో 1208 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్‌లో జాదవ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.

టీమిండియా తరపున కేదార్ జాదవ్ 2014 నవంబర్ 16న శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. ఇక తన చివరి మ్యాచ్‌ను 2020 ఫిబ్రవరి 8న ఆడాడు.

అలాగే, తన తొలి టీ20 మ్యాచ్‌ను జులై 2015లో ఆడగా, చివరి మ్యాచ్ అక్టోబర్ 2017లో ఆడాడు.

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?