Gold Offer: దీపావళికి బంగారు కొనుగోలు చేస్తున్నారా.? అయితే మీకోసం ఓ బంపర్ ఆఫర్.. వివరాలు ఇవే..
దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. బాణాసంచా కాల్చి ఆనందంలో తేలిపోతూ ఉంటారు. ఇక కొందరు దీపాలతో తమ ఇంటిని కాంతివంతంగా అలంకరించుకుంటే.. మరి కొందరు నిగనినలాడే బంగారు ఆభరణాలతో ఒంటిని సింగారించుకుంటారు. పైగా ధన్‌తేరాస్ రోజున బంగారు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. ఈ ధన త్రయోదశిని పురస్కరించుకుని బంగారం, వెండి, వజ్రాలు కొనుగోలు చేయాలనుకునే వారికోసం హైదరాబాద్‌లోని
దీపావళి అంటేనే వెలుగుల పండుగ. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. బాణాసంచా కాల్చి ఆనందంలో తేలిపోతూ ఉంటారు. ఇక కొందరు దీపాలతో తమ ఇంటిని కాంతివంతంగా అలంకరించుకుంటే.. మరి కొందరు నిగనినలాడే బంగారు ఆభరణాలతో ఒంటిని సింగారించుకుంటారు. పైగా ధన్‌తేరాస్ రోజున బంగారు కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. ఈ ధన త్రయోదశిని పురస్కరించుకుని బంగారం, వెండి, వజ్రాలు కొనుగోలు చేయాలనుకునే వారికోసం హైదరాబాద్‌లోని వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించింది. స్వర్ణాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశంగా చెప్పాలి. ఇంతకీ వాళ్లు ప్రకటించిన ఆఫర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆఫర్ వివరాలు..
- రూ. 2 లక్షల విలువ గల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితం.
- డైమండ్ జ్యూవెలరీ క్యారెట్ రూ.55,999/- కే అందిస్తున్నారు.
- ఎటువంటి మేకింగ్, వేస్టేజ్ ఛార్జీలు వసూలు చేయరు.
- ఈ అవకాశం నవంబర్ 12 తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. బంగారం ప్రియులకు ఇదో అద్భుత అవకాశంగా చెప్పాలి. మరెందుకు ఆలస్యం వెంటనే మీ ఇంటిని స్వర్ణకాంతులతో విరజిల్లేందు సిద్దంకండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..