Power of Compounding: మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ రాబడి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

|

Apr 30, 2024 | 5:54 PM

ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేందుకు చాలా మార్గాలున్నాయి. రకరకాల మార్గాల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. అయితే ఎందులోనైనా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలని భావిస్తే ముందుగా అవగాహన ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే మంచి లాభాలు పొందవచ్చు. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు.

Power of Compounding: మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ రాబడి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Power Of Compounding
Follow us on

ఈ రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేందుకు చాలా మార్గాలున్నాయి. రకరకాల మార్గాల ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. అయితే ఎందులోనైనా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలని భావిస్తే ముందుగా అవగాహన ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే మంచి లాభాలు పొందవచ్చు. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు. అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అయితే ఇన్వెస్టర్లు ఈ ఫండ్స్‌లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసి మంచి లాభాలను అందుకుంటారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ చక్రవడ్డీ ద్వారా మీ డబ్బును పెంచేందుకు వీలు కలిగిస్తుంది. ఇక్కడ సంపాదించిన వడ్డీని అసలుకు తిరిగి జోడించడం ద్వారా ఎక్కువ వృద్ధి సాధించేందుకు అవకాశం ఉంది.

ఉదాహరణకు మీరు రూ.200,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే సంవత్సరానికి 10% చొప్పున లెక్కిస్తే 5 సంవత్సరాల తర్వాత మీకు 322,102 వృద్ధి నమోదు అవుతుంది. అంటే సాధారణ వడ్డీ కంటే అధిక రాబడి పొందొచ్చు. దీంతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ప్రయోజనాన్ని పొందుతారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIPలు) చక్రవడ్డీని ప్రభావితం చేస్తాయి. ఇది స్థిరమైన, దీర్ఘకాలిక సంపద సేకరణను అందిస్తోంది. గరిష్ట ప్రయోజనాల లక్ష్యం కోసం ఈరోజే SIPల ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి.

మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ క్యాలికులేటర్: https://mf.nipponindiaim.com/knowledge-center/tools/power-of-compounding-calculator

మ్యూచువల్ ఫండ్‌లో చక్రవడ్డీ లాభాల వివరాలు: https://mf.nipponindiaim.com/investoreducation/power-of-compounding