సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇన్వెస్టర్లు ఎక్కువ మొత్తంలో సంపదను సృష్టించేందుకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. ముందుగా నిర్ణయించిన మొత్తాలను నిర్ణీత వ్యవధిలో పెట్టుబడి పెట్టడం ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తుంది. అలాగే మార్కెట్ అస్థిరత ప్రమాదాలను సైతం తగ్గించవచ్చు. దీని వల్ల అన్ని ఇన్వెస్ట్‌మెంట్ ప్రయోజనాలను పొందేందుకు వీలుంటుంది. ప్రారంభ నుండి పదవీ విరమణ చేసిన వారి వరకు వివిధ పెట్టుబడిదారుల అవసరాలకు SIP సరిపోతుంది. దీని సౌలభ్యత, సరళత సగటు రూపాయి ఖర్చు వంటి ప్రయోజనాలు సిప్‌లో అనుకూలించే అంశాలు.
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోండి: https://mf.nipponindiaim.com/knowledge-center/all-about-sip
సిప్ కాలిక్యులేటర్‌ను ఇక్కడ చెక్ చేసుకోండి: https://mf.nipponindiaim.com/knowledge-center/tools/sip-calculator