AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు తలుపు వైపు కాళ్లు చేసి నిద్రపోతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..

తలుపు వైపు కాళ్ళు పెట్టి నిద్రించడం అశుభం. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని, సానుకూల శక్తిని అడ్డుకుంటుందని నమ్ముతారు. మృతదేహాలను తలుపు దగ్గర ఉంచుతారు కాబట్టి, ఈ విధంగా నిద్రించడం అశుభంగా భావిస్తారు. తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు కాళ్ళు ఉంచి నిద్రించడం శుభప్రదం.

మీరు తలుపు వైపు కాళ్లు చేసి నిద్రపోతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..
Feet Towards Door
SN Pasha
|

Updated on: Sep 19, 2025 | 8:02 PM

Share

వాస్తు శాస్త్రం ప్రకారం కాళ్ళు తలుపు వైపు పెట్టి నిద్రపోవడం చాలా అశుభం. ఒక వ్యక్తి కాళ్ళు తలుపు వైపు పెట్టి నిద్రపోతే, ప్రతికూల శక్తి నేరుగా ఆ వ్యక్తిపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఈ కారణంగా దానిని అశుభం అని భావిస్తారు. పలు గ్రంథాల ప్రకారం మృతదేహాన్ని మాత్రమే కాళ్ళు తలుపు దగ్గర ఉంచుతారు. కాబట్టి ఈ విధంగా నిద్రించడం అశుభమని భావిస్తారు. తలుపు ఇంటికి ప్రవేశ ద్వారం అని, అక్కడ పాదాలను ఉంచడం దేవుడిని లేదా ఇంటి దేవత లక్ష్మీని అవమానించినట్లు వాస్తు నిపుణులు అంటున్నారు.

మత విశ్వాసాల ప్రకారం.. దేవతలు, పూర్వీకుల శక్తి తలుపు ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల మీ పాదాలను తలుపు వైపు ఉంచి నిద్రించడం వల్ల సానుకూల శక్తి అడ్డుకుంటుంది. నిద్రపోయేటప్పుడు మీ పాదాలను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశగా ఉంచి నిద్రించడం శుభప్రదం. ఇది మన జీవితాల్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇప్పటి వరకు అలా నిద్రపోతుంటే.. ఇక నుంచి అలా చేయకండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే