Trigrahi Yoga 2024: ఈ నెల 16న ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ మూడు రాశులకు రాజయోగం..

ఈ నేపధ్యంలో ఆగస్టు 16న ఒకే రాశిలో బుధుడు శుక్రుడుతో పాటు సూర్యుడు కలవనున్నారు. ఈ మూడు గ్రహాల కలయికకు వేదికగా సూర్యుడు అధిపతి అయిన సింహరాశి కానుంది. దీంతో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఊహించని విధంగా డబ్బులు కలిసి వచ్చి ఆర్ధిక కష్టాలు తీరతాయి. ఈ రోజు జాతకంలో ఏయే రాశికి చెందిన వ్యక్తులకు శుభయోగం ఏర్పడనుందో తెలుసుకుందాం..

Trigrahi Yoga 2024: ఈ నెల 16న ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ మూడు రాశులకు రాజయోగం..
Trigrahi Yoga 2024
Follow us

|

Updated on: Aug 12, 2024 | 8:49 AM

జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు, రాశులకు విశిష్ట స్థానం ఉంది. ఒకే రాశిలో కొన్న గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇలా రాశిలో ఒకటి కంటే రెండు గ్రహాల కలయిక వలన ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంది. ఈ నేపధ్యంలో ఆగస్టు 16న ఒకే రాశిలో బుధుడు శుక్రుడుతో పాటు సూర్యుడు కలవనున్నారు. ఈ మూడు గ్రహాల కలయికకు వేదికగా సూర్యుడు అధిపతి అయిన సింహరాశి కానుంది. దీంతో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు ఊహించని విధంగా డబ్బులు కలిసి వచ్చి ఆర్ధిక కష్టాలు తీరతాయి. ఈ రోజు జాతకంలో ఏయే రాశికి చెందిన వ్యక్తులకు శుభయోగం ఏర్పడనుందో తెలుసుకుందాం..

ధనస్సు రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల 16న ఏర్పడనున్న త్రిగ్రాహి యోగా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. దీంతో వీరికి ఊహించని విధంగా ఆదాయం లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఊహించని విధంగా డబ్బు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో సక్సెస్ అందుకుంటారు. దీంతోపాటు కెరీర్‌కు సంబంధించిన జీవితంలో కొత్త ససంబంధాలు ఏర్పతాయి. ఉద్యోగస్థులకు శుభప్రదంగా ఉంటుంది. ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో చేపట్టిన పనులలో సక్సెస్ అవుతారు.

సింహరాశి: ఈ రాశి వారికి ఈ ప్రత్యేక యోగంతో అనకున్న పనులు అనుకున్న విధంగా జరుపుకుంటారు. ఎంతో శుభప్రదంగా ఉండనుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు ఆరోగ్యం పరంగా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి. తల్లిదండ్రులకు పిల్లలనుంచి ప్రేమ లభిస్తుంది. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. ఎలాంటి పనులు మొదలు పెట్టినా విజయం మీ సొంతం.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ త్రిగ్రాహి యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్ధిక ఇబ్బండులనుంచి బయటపడతారు. ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఈ అన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం డిజిటల్‌ చెల్లింపు సదుపాయం
ఈ అన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం డిజిటల్‌ చెల్లింపు సదుపాయం
శ్రావణ సోమవారం శివయ్య దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట
శ్రావణ సోమవారం శివయ్య దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట
తమను తాము ప్రూవ్‌ చేసుకునే పనిలో మ్యూజిక్‌ డైరక్టర్లు..
తమను తాము ప్రూవ్‌ చేసుకునే పనిలో మ్యూజిక్‌ డైరక్టర్లు..
పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్! ఎంత పెరిగిందంటే
పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్! ఎంత పెరిగిందంటే
ఈ నెల 16న ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ మూడు రాశులకు రాజయోగం..
ఈ నెల 16న ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ మూడు రాశులకు రాజయోగం..
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఏమిటి? దీని పనేంటి? దీని యజమాని ఎవరు?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఏమిటి? దీని పనేంటి? దీని యజమాని ఎవరు?
అన్ స్టాపబుల్‌కు మెగాస్టార్..ఒకే స్టేజ్ పై బాలయ్య చిరంజీవి..
అన్ స్టాపబుల్‌కు మెగాస్టార్..ఒకే స్టేజ్ పై బాలయ్య చిరంజీవి..
ఈపద్ధతితో శ్రావణ సోమవారం శివయ్యకు అభిషేకం చేయండి అదృష్టం మీ సొంతం
ఈపద్ధతితో శ్రావణ సోమవారం శివయ్యకు అభిషేకం చేయండి అదృష్టం మీ సొంతం
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి
తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా
తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..