AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం శ్రీవిద్యా హోమం! పాల్గొనాలనుకుంటే ఇప్పుడే బుక్‌ చేసుకోండి

శ్రీ ఆది శంకర మఠం, సికింద్రాబాద్‌లోని కోవ్కూర్ గ్రామంలో, మార్చి 16 నుండి శ్రీ విద్యా హోమం నిర్వహిస్తోంది. పరీక్షల భయాన్ని అధిగమించి, విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ హోమం సహాయపడుతుంది. సరస్వతి దేవి పూజ, గ్రంథ పూజ, దివ్య ప్రవచనాలు, ఆశీర్వచనం, అన్నప్రసాదం లతో ఈ కార్యక్రమం అత్యంత పవిత్రంగా జరుగుతుంది. ప్రత్యక్షంగా లేదా ఆన్‌లైన్‌లో పాల్గొనవచ్చు.

పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం శ్రీవిద్యా హోమం! పాల్గొనాలనుకుంటే ఇప్పుడే బుక్‌ చేసుకోండి
Kalady
SN Pasha
|

Updated on: Mar 13, 2025 | 3:39 PM

Share

శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం అంకితమైంది. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కోవ్కూర్ గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అ క్రమంలోనే వివిధ పరీక్షల్లో పిల్లలు మంచి ఫలితాలు సాధించేందుకు కూడా ఇక్కడ పలు కార్యక్రమాలు చేపట్టారు.

చాలా మంది పిల్లలు పరీక్షలంటే భయపడుతుంటారు. ఎక్కువగా టెన్షన్‌ పడుతుంటారు. అలాంటి పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెంపొందిచేందుకు, అలాగే చదివిందంతా గుర్తుంచుకోవడానికి అవసరమైన విధంగా శ్రీ విద్యా హోమం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మార్చి 16 నుంచి ఈ శ్రీవిద్యా హోమం ప్రారంభం కానుంది. శ్రీ విద్యా హోమ సరస్వతి దేవిని ఆహ్వానించే పవిత్రమైన వైదిక క్రతువు. ఇది విద్యార్థులు, పండితులు, ఉపాధ్యాయులు, నిపుణులకు ఎంతో మేలుచేస్తుంది. శ్రీ శ్రీ స్థితప్రజ్ఞానంద సరస్వతి స్వామిజి నేతృత్వంలో ఈ హోమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి పూజ, గ్రంథ పూజ, శ్రీ విద్యా హోమం, దివ్య ప్రవచనం, ప్రేరణాత్మక సమావేశం, ఆశీర్వచనం, ప్రసాదం, అన్నప్రసాదం, అనుభాగ్యులు తాము చదివే ఒకటి లేదా రెండు పుస్తకాలను లేబుల్ చేసి గ్రంథ పూజ కోసం తీసుకురావచ్చు.

ఈ హోమంలో ప్రత్యేక్షంగా పాల్గొనాలి అనుకునేవారు రూ..1,000 చెల్లించాలి. విద్యార్థితో పాటు తల్లి లేదా తండ్రి పాల్గొనవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో అయితే రూ.300 చెల్లించాలి. ఆన్‌లైన్‌ వారికి సంకల్పంలో పేరు ప్రసాదం పంపబడుతుంది. ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే శుక్రవారం రాత్రి 10 గంటల లోపు బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే బుక్ చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కోసం కోసం 8350903080 నంబర్‌ను సంప్రదించవచ్చు.

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ