ఆరేళ్ల తర్వాత దక్కిన అదృష్టం వీడియో

Updated on: Sep 07, 2025 | 6:32 PM

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర సృష్టించింది. 35 లక్షల రూపాయలు. బాలాపూర్ లడ్డూ ధర పలికింది . దీంతో లడ్డూ కొనుగోలు చేసిన ఆయన మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాను. ఆరు సంవత్సరాల తర్వాత వచ్చింది. బాగుంది ప్రసాదం. ఊహించారా? ఊహించలేదు లడ్డూ మాకే వస్తుందని ఊహించలేదు. ఇవాళ వచ్చేసింది.

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర సృష్టించింది. 35 లక్షల రూపాయలు. బాలాపూర్ లడ్డూ ధర పలికింది . దీంతో లడ్డూ కొనుగోలు చేసిన ఆయన మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాను. ఆరు సంవత్సరాల తర్వాత వచ్చింది. బాగుంది ప్రసాదం. ఊహించారా? ఊహించలేదు లడ్డూ మాకే వస్తుందని ఊహించలేదు. ఇవాళ వచ్చేసింది. ఊహించకుండా వచ్చేసింది ఇవాళ. ప్రతి సంవత్సరం ఏం చేస్తారు లడ్డూతో? లడ్డూ అంటే మేము మా ఎంపీ సాబ్ ఉన్నాడు. ఈటల రాజేంద్ర గారు. రామచంద్ర రావు గారు, కృష్ణారెడ్డి గారు. వీళ్ళందరికీ పంచి మల్ల మిగతా మా బంధువులకు, మా ఫ్రెండ్స్ కు అందరికీ ఇస్తాను. రేటు పెరిగింది. ఈ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 35 లక్షల రూపాయల వరకు కూడా లడ్డూ ధర పలికింది.ఇక్కడ ఆ లడ్డూను తీసుకొని ఇక్కడున్నటువంటి టెంపుల్ కి వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి బాలాపూర్ గణనాధుడు వినాయక సాగర్ కు పయనం అవుతూ ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో

పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో

ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో

బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో